Devara: దేవర ముందు భారీ సవాల్.. కొరటాల సినిమాకి అంత సీన్ ఉందా !

Devara Nachrichten

Devara: దేవర ముందు భారీ సవాల్.. కొరటాల సినిమాకి అంత సీన్ ఉందా !
NTR DevaraDevara GlimpseDevara Movie
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

NTR Devara : ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న రెండవ సినిమా దేవర. భారీ అంచనాల మధ్య ఈ సినిమా దసరా సందర్భంగా విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ మధ్యనే ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఈ సినిమా రికార్డులు సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించింది.

కానీ ఈ సినిమా ముందు ఇప్పుడు చాలా పెద్ద టార్గెట్ వచ్చి పడింది. బ్రేక్ ఈవెన్ పాయింట్ కి చేరుకోవడానికి ఈ సినిమా వసూలు చేయాల్సింది అక్షరాలా 400 కోట్లు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. కొరటార శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది.

రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఎడాది దసరా సందర్భంగా అక్టోబర్ 10 న విడుదల కి సిద్ధం అవుతుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం కాబోతుండగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్ క్రేజ్ బాలీవుడ్ లో కూడా ఎక్కువగానే ఉంది ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర హిందీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కరణ్ జోహార్ 50 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తో 120 కోట్ల దాకా బిజినెస్ చేసింది. ఇది కొరటాల శివ కెరియర్ లోనే ఎక్కువ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 200 కోట్ల కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉంది. తమిళ్, మలయాళం, కన్నడ థియేట్రికల్ రైట్స్ 50 కోట్లకు అమ్ముడవగా ఓవర్సీస్ లో సినిమా 27 కోట్ల బిజినెస్ చేసింది. కాబట్టి సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ కి చేరడానికి 60 కోట్ల దాకా వసూలు చేయాల్సి ఉంటుంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసుకుంటే ఈ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వస్తుంది. ఇది ఒక రకంగా చాలా పెద్ద నంబర్ అని చెప్పుకోవచ్చు. మరి ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ఈ సినిమా కలెక్షన్లకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

NTR Devara Devara Glimpse Devara Movie Devara Teaser Jr NTR Devara Koratala Siva Devara

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Devara : ఆశ్చర్యపరుస్తున్న దేవర ప్రీ-రిలీజ్ బిజినెస్.. ఏకంగా అన్ని వందల కోట్లుDevara : ఆశ్చర్యపరుస్తున్న దేవర ప్రీ-రిలీజ్ బిజినెస్.. ఏకంగా అన్ని వందల కోట్లుNTR Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా దేవర. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం త్వరలోనే విడుదల కి సిద్ధం అవుతోంది. తాజాగా దేవర పార్ట్ వన్ వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది.
Weiterlesen »

Heavy Rains in Dubai: ఎడారి దేశంలో భారీ వర్షాలు, ఒమన్‌లో 18 మంది మృతిHeavy Rains in Dubai: ఎడారి దేశంలో భారీ వర్షాలు, ఒమన్‌లో 18 మంది మృతిHeavy Rains makes havoc in dubai, saudi arabia, oman as airports యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ సహా ఒమన్, షార్జా, అబుదాబి, ఖతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఎమిరేట్ ఆఫ్ ఫుజైరాలో భారీ వర్షాలు ముంచెత్తాయి
Weiterlesen »

Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదుJapan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదుMajor Earthquake hits japan with 6.4 magnitude on richter scale జపాన్ మెటరాలాజికల్ ఏజెన్సీ అందించిన సమాచారం ప్రకారం దక్షిణ జపాన్‌లోని నాన్యో ప్రాంతంలో భారీగా భూమి కంపించింది.
Weiterlesen »

KTR: రేవంత్ రెడ్డిది తప్పులేదు.. ముందు చెప్పినట్లే చేశాడు: కేటీఆర్KTR Comments On Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేశాడని అన్నారు. ఇందులో రేవంత్ రెడ్డి తప్పేమి లేదన్నారు.
Weiterlesen »

AP Elections 2024: ఏపీలో సీన్ రివర్స్, ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు, ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వేAP Elections 2024: ఏపీలో సీన్ రివర్స్, ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు, ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వేAtma Sakshi group latest survey on andhra pradesh elections 2024 ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై సర్వత్రా దృష్టి నెలకొంది. జాతీయ, స్థానిక సర్వే సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో ఈసారి అధికారం ఎవరిదనే విషయంపై ఎవరి అంచనాలు వారికున్నాయి.
Weiterlesen »

Kanguva: కంగువ విడుదల తేదీ చెప్పకపోవడం వెనుక పెద్ద కథ.. ఇదే కారణం!Kanguva: కంగువ విడుదల తేదీ చెప్పకపోవడం వెనుక పెద్ద కథ.. ఇదే కారణం!Suriya Kanguva release date: సూర్య సినిమాలకి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి గిరాకీ ఉంది. భారీ బడ్జెట్ తో అంతకంటే భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సూర్య కంగువ మూవీ విడుదల విషయంలో మేకర్స్ ఎందుకో తటపట ఇస్తున్నట్లు అనిపిస్తుంది.
Weiterlesen »



Render Time: 2025-02-26 17:35:08