Southwest monsoon impact, moderate to heavy rains alert నైరుతి రుతు పవనాలు ప్రస్తుతం తెలంగాణలో దాదాపు పూర్తిగా విస్తరించాయి. ఫలితంగా ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Heavy Rains: గత కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉన్న రుతు పవనాల్లో కదలిక వచ్చింది. ఫలితంగా రానున్న 3-4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త ప్రభుత్వంలో మొదటి గుడ్‌న్యూస్ అదే..!Heavy Rains: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం షీర్ జోన్ కారణంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి.
నైరుతి రుతు పవనాలు ప్రస్తుతం తెలంగాణలో దాదాపు పూర్తిగా విస్తరించాయి. ఫలితంగా ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, కొమురం భీమ్ ఆసిపాబాద్, మంచిర్యాల, సిద్ధిపేట, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. వర్షాలతో పాటు ఈదులు గాలులు, ఉరుములు మెరుపులతో వర్షాలు పడనున్నాయి.
అదే సమయంలో నిజామాబాద్, సిద్దిఫేట, సంగారెడ్డి, వరంగల్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది.
Mohan Majhi: వాచ్ మ్యాన్ కుమారుడి నుంచి ఒడిషా సీఎం దాకా ఆసక్తిరేకిస్తోన్న మోహన్ చరణ్ మాఝి ప్రస్థానం.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.allu arjun
Southwest Monsoon AP Weather Forecast Telangana Weather Forecast Heavy Rain In AP Heavy Rain In Telangana Heavy Rains Alert In Ap For Coming 3-4 Days
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Telangana Weather Updates: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుSouthwest monsoon impact imd warns of moderate to heavy rains నైరుతి రుతు పవనాలు ఇంకా చురుగ్గానే కొనసాగుతున్నాయి. విస్తరించేందుకు అనువైన పరిస్థితులు కూడా ఉండటంతో మందుకు కదులుతున్నాయి.
Weiterlesen »
IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలుSouthwest monsoon impact moderate to heavy rains in andhra pradesh and telangana నైరుతి రుతు పవనాలు ఇవాళ ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్ర వరకూ వ్యాపించాయి.
Weiterlesen »
Monsoon Rains: విస్తృతంగా నైరుతి రుతుపవనాలు, ఏపీలో రానున్న 4 రోజులు భారీ వర్షాలుImd issues heavy rains alert for coming 4 days to andhra pradesh నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఏపీలో రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి.
Weiterlesen »
Monsoon Rains Alert: రానున్న మూడ్రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులుSouthwest monsoon effect, these districts will have moderate to heavy rains ఓ వైపు నైరుతి రుతు పవనాల, మరోవైపు దక్షిణ కోస్తా- ఉత్తర తమిళనాడు ప్రాంతంలో విస్తరించిన ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల రానున్న 3-4 రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ...
Weiterlesen »
TS Weather Forecast: తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుIMD issues yellow alert to these telangana districts will have moderate to heavy rains ఈసారి రుతుపవనాలు కాస్త త్వరగానే అంటే మరో నాలుగు రోజుల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్ని తాకనున్నాయి. ఈ నెలాఖరుకు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా.
Weiterlesen »
AP Weather Report: ఏపీలోని ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు, పిడుగులుAndhra pradesh Weather Forecast for coming 2 days heavy rains alert వాతావరణంలో వచ్చిన మార్పుతో ఇవాళ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా కన్పిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఇక కొన్ని జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయి.
Weiterlesen »