High Court: వివాదంలో జూనియర్ ఎన్టీఆర్.. హైకోర్టులో పిటిషన్..

Jr Ntr Nachrichten

 High Court: వివాదంలో జూనియర్ ఎన్టీఆర్.. హైకోర్టులో పిటిషన్..
High CourtTarakTollywood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 22%
  • Publisher: 63%

Jr NTR - High Court: గత కొన్నేళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా తన సినిమాలే లోకంగా బతుకుతున్న ఎన్టీఆర్.. తాజాగా ఓ స్థలం విషయంలో వివాదంలో చిక్కుకున్నారు. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు తారక్.

: జూనియర్ తన ఇంటి జాగాకు సంబంధింని వివాదం తలెత్తడంతో ఆయన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరుపు గజాల స్థలానికి సంబంధించి ఇష్యూ ఏర్పడింది. తాను ఈ స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2003లో కొనుక్కొన్నానని చెప్పారు. అందుకు సంబంధించిన అన్ని లీగల్ డాక్యుమెంట్స్ తన దగ్గర ఉన్నాయన్నారు. అంతేకాదు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందిన తర్వాత అక్కడ ఇంటి నిర్మాణం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

బ్యాంకు నోటీసులను సవాల్ చేస్తూ ముందుగా డీఆర్టీలో తారక్ తన లాయర్ల తరుపున పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న డీఆర్‌టీ ఈ స్థలంపై బ్యాంకులకే హక్కులులంటాయని తీర్పు ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ చేసిన కంప్లైంట్ ఆధారంగా తనకు భూమిని అమ్మిన గీతపై కేసు నమోదు అయింది. మరోవైపు డీఆర్‌టీ తీర్పుపై జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై జస్టిస్‌ సుజోయ్‌పాల్, జస్టిస్ జే.ఎనివాసరావు ధర్మాసనం గురవారం విచారణ చేపట్టింది.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

High Court Tarak Tollywood

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Jr NTR: దేవర నుంచి రాబోతున్న అప్డేట్ అదే.. సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్Jr NTR: దేవర నుంచి రాబోతున్న అప్డేట్ అదే.. సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్Devara Update: జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కోసం ప్రపంచమంతా ఎంతగానో ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ విడుదల కానుంది..
Weiterlesen »

Jr NTR Autograph: అభిమాని గుండె పిండేశాడు.. ఓటు వేసిన తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ ఏం చేశాడంటే?Jr NTR Autograph: అభిమాని గుండె పిండేశాడు.. ఓటు వేసిన తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ ఏం చేశాడంటే?Jr NTR Signed Autograph On Fan Shirt Video Goes Viral: లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రత్యేకత చాటారు. పోలింగ్‌ కేంద్రం వద్ద గుండెపై ఎన్టీఆర్‌ ఆటోగ్రాఫ్‌ చేశాడు. దీంతో ఆ అభిమానం ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Weiterlesen »

SSC: প্যানেল বহির্ভূত চাকরি ‘জালিয়াতি’, এসএসসি মামলায় সুপ্রিম প্রশ্নের মুখে রাজ্য!SSC: প্যানেল বহির্ভূত চাকরি ‘জালিয়াতি’, এসএসসি মামলায় সুপ্রিম প্রশ্নের মুখে রাজ্য!Supreme Court on Kolkata High Court given 2016 SSC panel Nul and Void order
Weiterlesen »

Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..NTR - Prashanth Neel: దేశ వ్యాప్తంగా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో ఒకటి. ఎపుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా సలార్ -2 కారణంగా ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి వెళ్లే డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
Weiterlesen »

Laxmi Parvathi: 7వ తరగతి పాసవ్వని చంద్రబాబు 2 లక్షల కోట్లు దోపిడీ: ఎన్టీఆర్‌ భార్యLaxmi Parvathi: 7వ తరగతి పాసవ్వని చంద్రబాబు 2 లక్షల కోట్లు దోపిడీ: ఎన్టీఆర్‌ భార్యCBN Did Not Passed 7th Class Laxmi Parvathi Alleges Is True: కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడని మాజీ సీఎం ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి జోష్యం చెప్పారు. అసలు చంద్రబాబు ఏడో తరగతి కూడా పాస్‌ కాలేదని సంచలన ఆరోపణలు చేశారు.
Weiterlesen »

Jr NTR 9999 Car number: ఎన్టీఆర్ కార్లకు 9999 నంబర్ వెనక అసలు రీజన్ తెలుసా ?Jr NTR 9999 Car number: ఎన్టీఆర్ కార్లకు 9999 నంబర్ వెనక అసలు రీజన్ తెలుసా ?Jr NTR 9999 Car Number : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరో ఒక్కో రకమైన సెంటిమెంట్ ఉంటుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్‌కు కార్లంటే మక్కువ ఎక్కువ. మార్కెట్‌లో కొత్త రకం కారు ఏది వచ్చినా.. ఆయన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. అప్పట్లో రూ.
Weiterlesen »



Render Time: 2025-02-25 23:15:36