IPL Live Score 2024 RCB vs SRH Sunrisers Hyderabad Tremondous Win: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. మరో అత్యధిక పరుగులతో హైదరాబాద్ భారీ విజయం సొంతం చేసుకోగా.. బెంగళూరు అత్యంత చెత్త ప్రదర్శన చేసి పరాజయం మూటగట్టుకుంది.
ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతాలు చేసేందుకు వచ్చేసింది. ఈ లీగ్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేస్తూ తనకు తిరుగులేదని మరోసారి చాటిచెప్పింది. కొన్ని రోజుల కిందట 277 పరుగులతో అత్యధిక స్కోర్ సాధించి చరిత్ర సృష్టించగా.. తాజాగా 287 పరుగులు చేసి హైదరాబాద్ తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ఫలితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ మెరిసిన ఎస్‌ఆర్‌హెచ్ పాయింట్ల పట్టికలో ముందడుగు వేసింది.
ప్రమాదకర హైదరాబాద్‌ను పరుగులు తీయకుండా బెంగళూరు బౌలర్లు ఏమాత్రం నియంత్రించలేకపోయారు. అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చడంతో హైదరాబాద్ మరో రికార్డు స్కోర్ సాధంచింది. నలుగురు బౌలర్లు ఒక్కొక్కరు అర్ధ శతకానికి పైగా పరుగులు సమర్పించుకున్నారు. రిక్కీ టోప్లే మాత్రం 68 ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఫక్కీ ఫర్గూసన్ 52 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయడం విశేషం. విల్ జాక్స్ , యశ్ దయాల్ , వైశాక్ విజయ్ కుమార్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
RCB Vs SRH Rcb Vs Srh Highlights Sunrisers Hyderabad Vs Royal Challengers Bengalur Travis Head Abhishek Sharma Reece Topley Heinrich Klaasen
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
RCB vs SRH IPL 2024RCB ve SRH arasındaki IPL 2024 maçı hakkında haberler ve güncellemeler.
Weiterlesen »
IPL 2024: ആര്സിബിയെ തല്ലിച്ചതച്ച് ഹെഡും ക്ലാസനും; ഐപിഎല്ലില് റെക്കോര്ഡ് സ്കോര്IPL 2024, SRH vs RCB record team score: 41 പന്തിൽ 102 റൺസ് നേടിയ ട്രാവിസ് ഹെഡിന്റെ പ്രകടനമാണ് ഹൈദരാബാദിന് കൂറ്റൻ സ്കോർ സമ്മാനിച്ചത്.
Weiterlesen »
RCB vs SRH : बैंगलुरु ने टॉस जीतकर चुनी गेंदबाजी, ऐसी है दोनों टीमों की प्लेइंग 11RCB vs SRH : बैंगलुरु ने टॉस जीतकर चुनी गेंदबाजी, ऐसी है दोनों टीमों की प्लेइंग 11
Weiterlesen »
RCB vs SRH Live: 39 బంతుల్లోనే శతక్కొట్టిన హెడ్.. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు సాధించిన హైదరాబాద్..RCB vs SRH Live: చిన్నస్వామి స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించారు సన్ రైజర్స్ బ్యాటర్లు, వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపారు. ఓపెనర్ హెడ్ అయితే 39 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్ రైజర్స్ నిలిచింది.
Weiterlesen »
IPL Live Score 2024, SRH vs RCB: सनराइजर्स ने बेंगलुरु को दिया 288 का टारगेट, टूटा सर्वाधिक स्कोर का रिकॉर्डIPL Live Score 2024, RCB vs SRH Live Cricket Score Online Today Match, TATA IPL 2024 SRH vs RCB Live Score: इंडियन प्रीमियर लीग 2024(IPL 2024)का 30वां मैच सोमवार(15 अप्रैल) को रॉयल चैलेंजर्स बेंगलुरु (RCB)और सनराइजर्स हैदराबाद (SRH)के बीच बेंगलुरु के एम.
Weiterlesen »