Jr NTR: దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వకంలోని కూటమి విజయ దుంధుబి మోగించింది. మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే కదా.
తాజాగా వీరి విజయాన్నిఅభినందిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం ఆసక్తి రేకిత్తించింది.Nandamuri Balakrishna : హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ విజయం.. ఏపీలో కూటమి ఊచకోత..
Jr NTR: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగా ఏపీకి గత నెల 13న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం, జనసేన కూటమిగా కలిసి పోటీ చేశాయి. అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీకి గట్టి షాక్ ఇస్తూ అనూహ్య ఫలితాలను సాధించాయి. ఏకంగా తెలుగు దేశం పార్టీ 135 సీట్లు.. జనసేనకు 21, బీజేపీ 8 సీట్లు సాధించాయి. మొత్తంగా కూటమిగా 164 సీట్లు కైవసం చేసుకుంది.
మరోవైపు అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్కి, మూడోసారి హాట్రిక్ విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి.. MPలు గెలిచిన శ్రీ భరత్ గారికి.. ఎంపీగా విజయం సాధించిన పురంధేశ్వరి అత్తయ్యకు నా శుభాకాంక్షలు అంటూ బెస్ట్ విషెస్ తెలియజేసారు ఎన్టీఆర్. అలాగే ఈ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ బెస్ట్ విషెస్ తెలియజేసారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Loksabha Elections 2024
Chandrababu Naidu Purandeshwari Balakrishna Pawan Kalyan BJP
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
NTR Birth Anniversary: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు నివాళులు అర్పించి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..NTR Birth Anniversary: ఈ రోజు తెలుగు దేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి. ఈ సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
Weiterlesen »
Jr NTR Top Disaster Movies: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాడ్ రంబోలా డిజాస్టర్ మూవీస్ ఇవే..Jr NTR Top Disaster Movies: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ మూవీస్ మాత్రమే లేవు. రాడ్ రంబోలా వంటి డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి. అవి తారక్ కెరీర్‌కు స్పీడ్ బ్రేకర్స్‌గా మారాయి. అలాంటి సినిమాలేంటో మీరు ఓ లుక్కేయండి..
Weiterlesen »
Jr NTR Top Movies: RRR సహా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Jr NTR Top Movies: నందమూరి తారకరామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్.. పెద్ద ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగంలో ప్రవేశించి నటుడిగా తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా 20 యేళ్లకు పైగా కెరీర్‌లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Weiterlesen »
NBK Vs Jr NTR: అబ్బాయి ఎన్టీఆర్‌ని ఆ విధంగా టార్గెట్ చేసిన బాబాయి బాలయ్య..NBK 109 Vs Devara: నందమూరి బాలకృష్ణ.. తన అన్న కుమారుడైన ఎన్టీఆర్ జూనియర్‌ను టార్గెట్ చేసాడు. కానీ ఈ సారి ఇతను టార్గెట్ చేసింది కుటుంబ పరంగా.. రాజకీయంగా కాదు. సినిమాల పరంగా జూనియర్‌ను ఒదలనంటున్న బాబాయ్ బాలయ్య.
Weiterlesen »
Jr NTR: జూ.ఎన్టీఆర్ సినిమా విషయంలో నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ సెన్సేషనల్ వ్యాఖ్యలుNTR-Trivikram: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అరవింద సమేత. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా గురించి ఒక నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Weiterlesen »
Jr NTR: ఎన్టీఆర్ నటించిన ఒకే ఒక టెలి సీరియల్ ఏమిటో తెలుసా.. !Jr NTR: ఈ మధ్యకాలంలో హీరోలందరూ.. సిల్వర్ స్క్రీన్ పై నటిస్తూనే స్మాల్ స్క్రీన్ పై అలరిస్తున్నారు. అంతేకాదు ఓటీటీ వేదికపై దుమ్ము రేపుతున్నారు. అందులో ఎన్టీఆర్ సహా దాదాపు అగ్ర హీరోలందరు టీవీ తెరపై సత్తా చూపెతున్నారు.
Weiterlesen »