Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
: మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో పాటు అవార్డులు, రివార్డులు కూడా అందుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ నాగశ్విన్కి ఈ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఎవరే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ దర్శకుడు.. తన రెండో సినిమా మహానటితోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.
ఈ చిత్రాన్ని కూడా మహానటి చిత్రాన్ని నిర్మించిన..నాగ అశ్విన్ సొంత ఇంటి వారైనా..వైజయంతి మూవీస్ నిర్మించడం విశేషం. కాగా వైజయంతి మూవీస్ వారికి మే 9వ తేదీ ఎంతో సెంటిమెంట్ డేట్. ఆ రోజున విడుదలైన వైజయంతి మూవీ సినిమాలు అన్నీ కూడా సంచలన విజయం నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి సినిమాలు కూడా మే 9న విడుదలై మంచి విజయం అందుకున్నాయి. ఈ క్రమంలో రాబోతున్న కల్కి సినిమాని కూడా వైజయంతి మూవీస్ మే 9న విడుదల చేయాలి అని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు.
ఈ క్రమంలో ఈ చిత్ర విడుదల తేదీ పై పక్కా క్లారిటీ వచ్చినట్టు వినికిడి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అశ్వినీ దత్ ఈ సినిమాని జూన్ 12వ తేదీన విడుదల చేయాలి అని భావిస్తున్నారట. ఇక ఇదే విషయాన్ని శ్రీరామనవమి సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేసి మరి సినిమా యూనిట్ ప్రకటించే ఉద్దేశంలో ఉన్నారు అని కూడా తెలుస్తోంది. మరి నిజంగానే ఈ గుడ్ న్యూస్ వైజయంతి మూవీ శ్రీరామనవమి రోజున ప్రకటిస్తారో లేదో తెలియాలి అంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Prabhas Kalki New Release Date Kalki 2898AD Update Kalki Teaser Date
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
Weiterlesen »
Andhra Pradesh Opinion Poll: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. అధికారం ఆ పార్టీ దే ..?Andhra Pradesh Opinion Poll: ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఒకేసారి జమిలి ఎన్నికల జరుగుతున్నాయి. వచ్చే నెల 13న జరిగే పోలింగ్‌లో ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం ఆ పార్టీదే అంటూ మరో సంచలన సర్వే బయటకు వచ్చింది.
Weiterlesen »
Dating.. పెళ్లయి పిల్లలున్నా వేరే యువతితో సహజీవనం ఆపై పిల్లాడు.. చివరకు ఆ ముగ్గురూMan Kills Live In Partner At Nagapur: సహ జీవనం చేసి పెళ్లి చేసుకోకుండానే తల్లిదండ్రులు అయ్యారు. అంతకుముందు ఆ యువకుడికి పెళ్లయి పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలిసి గొడవ జరగ్గా.. ముగ్గురు మృతి చెందారు.
Weiterlesen »
CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ రాయి జగన్ ఎడమ కంటిపై భాగంలో తగిలింది. వెంటనే ఆయనకు వైద్యులు బస్సులో నుంచి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారంగా మారింది.
Weiterlesen »
Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
Weiterlesen »
Kavya Maran: ఆ ప్లేయర్‌తో కావ్య మారన్ లిప్ టు లిప్ కిస్.. డీప్ ఫేక్ వీడియో వైరల్kavya maran giving kiss to markram deep fake video viral on Social Media: ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ డీప్ ఫేక్ వీడియో బారిన పడింది. మార్క్రామ్‌తో లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్నట్లు వీడియోను క్రియేట్ చేశారు. ఈ ఫేక్‌పై వీడియోపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
Weiterlesen »