Kantara 2: కాంతారా 2 కోసం రిషబ్ శెట్టి కష్టాలు.. ఏకంగా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న హీరో!

Kantara 2 Nachrichten

Kantara 2: కాంతారా 2 కోసం రిషబ్ శెట్టి కష్టాలు.. ఏకంగా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న హీరో!
KantaraKantara 2 TrailerKantara 2 Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Kantara 2 Update: ప్రస్తుతం రిషబ్ శెట్టి.. తనకి ప్యాన్-ఇండియా రేంజ్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన కాంతారా సినిమా సీక్వెల్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా కోసం రిషబ్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారట. 200 అడుగుల వైశాల్యంతో కుందాపుర ప్రపంచాన్ని రెడీ చేస్తున్నారు రిషబ్ శెట్టి.

కేజిఎఫ్ సినిమా తర్వాత అదే రేంజ్ లో ప్యాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ సినిమా కాంతారా. రిషబ్ శెట్టి హీరోగా మాత్రమే కాక డైరెక్టర్ గా కూడా వ్యవహరించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడలో మాత్రమే కాకుండా మిగతా భాషల్లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా.. కాంతారా 2 త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. హోంబలే ఫిలింస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాపై కూడా.. భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ క్రమంలో కాంతారా 2 సినిమా గురించి వచ్చిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం రిషబ్ శెట్టి చాలా బాగా కష్టపడుతున్నారట. కాంతారా కంటే ఈ సినిమాని ఎక్కువ బడ్జెట్ తో చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై రిషబ్ కి పూర్తి నమ్మకంగా ఉందంట ఈ చిత్రం కోసం ఏకంగా కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నారట ఈ హీరో. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కోసం 200x200 అడుగుల వైశాల్యంతో కుందాపుర ప్రపంచాన్ని..

దీనికోసం దాదాపు 600 మంది కార్పెంటర్లు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారట. ఇక సినిమాలో తన పాత్రికి తగ్గట్టుగా.. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ వంటివి ప్రాక్టీస్ చేయడం కోసం రిషబ్ కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారట. దీనికోసం వర్క్ షాప్ లో కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా కోసం ఇంతలా కష్టపడటంతో.. ఈ చిత్రం మరింతగా ఉంటుందో అని ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోతున్నాయి.

2025 సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ సమయానికి సినిమా పూర్తి అవ్వకపోతే.. సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదలవచ్చు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Gutha Amith Reddy

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Kantara Kantara 2 Trailer Kantara 2 Update Kantara 2 Teaser Kantara 2 Official Trailer

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Oneplus: కాటన్ ఫ్యాంట్ ధరకే అమెజాన్‌లో కొత్త Nord CE4 5g మొబైల్.. ఏకంగా రూ.23,749 డిస్కౌంట్..Oneplus: కాటన్ ఫ్యాంట్ ధరకే అమెజాన్‌లో కొత్త Nord CE4 5g మొబైల్.. ఏకంగా రూ.23,749 డిస్కౌంట్..New Oneplus Nord Ce4 5G Mobile Can Be Bought On Amazon For Just Rs.1,250 At The Price Of A Cotton Pant అతి తక్కువ ధరలోనే వన్ ప్లస్ ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన వన్ ప్లస్ నార్డ్ CE4 (Oneplus Nord CE4) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్ మీకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది.
Weiterlesen »

Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
Weiterlesen »

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు.
Weiterlesen »

Mancheryala district: చల్లని బీర్లు దొరుకుతలేవ్.. సర్కారుకు లేఖ రాసిన తాగుబోతుల సంఘం సభ్యులు..Mancheryala district: చల్లని బీర్లు దొరుకుతలేవ్.. సర్కారుకు లేఖ రాసిన తాగుబోతుల సంఘం సభ్యులు..Mancheryala district: తమ జిల్లాలలో కొన్నిరోజులుగా చల్లని బీర్లు దొరకట్లేదని తాగుబోతులంతా ఆందోళన చెందుతున్నారంటూ ఒక యువకుడు ఏకంగా ఆబ్కారీ శాఖకు, ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Weiterlesen »

Google Pixel 8a Launch: అడ్వాన్స్ ఏఐ ఫీచర్లతో, 64 మెగాపిక్సెల్ కెమేరాతో Google Pixel 8a లాంచ్ ఎప్పుడంటేGoogle Pixel 8a Launch: అడ్వాన్స్ ఏఐ ఫీచర్లతో, 64 మెగాపిక్సెల్ కెమేరాతో Google Pixel 8a లాంచ్ ఎప్పుడంటేGoogle launching its new model Google pixel 8a with advanced AI features గూగుల్ నుంచి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ Google Pixel 8a మే 14వ తేదీన జరగనున్న గూగుల్ కాన్ఫరెన్స్‌లో లాంచ్ చేయనున్నారు.
Weiterlesen »

International Labour Day 2024: మే డే స్పెషల్‌ కోట్స్‌.. మీ స్నేహితులకు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో ఇలా విషెస్‌ తెలపండిInternational Labour Day 2024: మే డే స్పెషల్‌ కోట్స్‌.. మీ స్నేహితులకు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో ఇలా విషెస్‌ తెలపండిInternational Labour Day 2024: ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గాల కోసం చేసిన పోరాటానికి గుర్తుగా వారిని స్మరించుకుంటూ ఈ రోజు అంతర్జాతీయ లేబర్‌ డే ను సెలబ్రేట్‌ చేసుకుంటారు.
Weiterlesen »



Render Time: 2025-02-26 13:19:51