Mouth Ulcers: మనలో చాలా మంది నోటిలో పుండ్లతో తెగ బాధపడుతుంటారు. కనీసం మాట్లాడలేక తీవ్ర ఇబ్బందులు పడుతారు. కొందరికి ఎండకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.
Mouth Ulser Home remedies: మౌత్ అల్సర్ తో బాధపడుతున్నారా..? ఈ సింపుల్ హోమ్ రెమిడీ పాటిస్తే ఇట్టే ఉపశమనం..
కొందరు ప్రతిదానికి ఎంతో టెన్షన్ పడుతుంటారు. వీరు ప్రాపర్ గా ఫుడ్ కూడా తీసుకొరు. అందుకే ఇలాంటి వారిలో ఎక్కువగా మౌత్ అల్సర్ సమస్య కన్పిస్తుంది. నోరంతా తెల్లగా పూత వచ్చినట్లు వెచ్చి ఉంటుంది. నోటి పూత వల్ల సరిగ్గా మాట్లాడటానికి కూడా ఇబ్బందులు పడతారు. కొందరిలో విటమిన్స్ లోపం వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. నోటి పూత వచ్చే ముందు వీరి శరీరంలో అనేక మార్పులుసంభవిస్తాయి.కొందరిలో మూత్రం పసుపుపచ్చగా రావడం జరుగుతుంది. ఆ తర్వాత శరీరంలో తీవ్రమైన ఒక అనీజీ గా అన్పిస్తుంది.
Mouth Ulcer Mouth Ulcer Treatment Dry Mouth Life Style
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Lose Belly Fat: ఈ టిప్స్ పాటిస్తే పొట్ట చోట్టు ఉండే కొవ్వు పీచు మిఠాయిలా కరిగిపోతుంది..Lose Belly Fat: మనలో చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. కొంత దూరం నడవగానే ఆయాసపడిపోతుంటారు. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటిస్తే బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి బైటపడోచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే కాసేపు శరీరానికి శ్రమ ఇచ్చే పనులు చేయాలి. వాకింగ్ లేదా జిమ్ లకు వెళ్లాలి.
Weiterlesen »
Air Conditions: ఈ టిప్స్ పాటిస్తే చాలు, ఏసీలు వాడినా కరెంటు బిల్లులు తగ్గించుకోవచ్చుAir Condition Usage Tips and benefits of following these tricks వేసవిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటోంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఏసీలు వినియోగించినా..కరెంటు బిల్లులు అధికంగా రాకుండా చేయవచ్చు
Weiterlesen »
Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
Weiterlesen »
Devara: దేవర ముందు భారీ సవాల్.. కొరటాల సినిమాకి అంత సీన్ ఉందా !NTR Devara : ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న రెండవ సినిమా దేవర. భారీ అంచనాల మధ్య ఈ సినిమా దసరా సందర్భంగా విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ మధ్యనే ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఈ సినిమా రికార్డులు సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించింది.
Weiterlesen »
जवानी में ही लटक गई है स्किन, तो त्वचा में कसावट लाने के लिए करें ये 4 घरेलू उपाय, इन नुस्खों की मदद से टाइट हो सकती है ढीली स्किनSkin Tightening Home Remedies: आपको स्किन केयर रूटीन में बदलाव करने की जरूरत है.
Weiterlesen »
தூக்கம் வரவே மறுக்கிறதா... படுக்கைக்கு முன் இந்த உணவுகளை சாப்பிடுங்கHome Remedies To Get Good Sleep: தூக்கமின்மையால் அவதிப்படுபவர்கள் இங்கே கொடுக்கப்பட்டுள்ள உணவுகளை சாப்பிடவதன் மூலம் உங்களின் தூக்கம் சீராகலாம்.
Weiterlesen »