Muslim Reservations: ముస్లిం రిజర్వేషన్లు తీసి ఆ వర్గాలకిచ్చేస్తాం, అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు

Amit Shah Nachrichten

Muslim Reservations: ముస్లిం రిజర్వేషన్లు తీసి ఆ వర్గాలకిచ్చేస్తాం, అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు
Union Home Minister Amit ShahTelagana Loksabha Elections 2024Loksabha Elections 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 79 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Loksabha Elections 2024, Union Home Minster Amit shah hot comments ఎన్నికలు సమీపించేకొద్దీ ప్రచారం పీక్స్‌కు చేరుతోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెంచింది. అందుకే వివాదాస్పద అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు

Muslim Reservations : దేశంలో నాలుగో విడత ఎన్నికలకు మరో మూడ్రోజులే మిగిలింది. వివాదాస్పద అంశాలే ప్రాతిపదికగా ప్రచారం సాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Chiranjeevi: పద్మ విభూషణ్ అవార్డు అందుకునేందుకు దిల్లీ బయలు దేరి వెళ్లిన చిరంజీవి..

Muslim Reservations: ఎన్నికలు సమీపించేకొద్దీ ప్రచారం పీక్స్‌కు చేరుతోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెంచింది. అందుకే వివాదాస్పద అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు అభివృద్ధికి, జిహాద్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13న నాలుగో విడతలో భాగంగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరుస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఎన్నికలు అభివృద్ధికి, జిహాద్‌కు మధ్య జరుగుతున్నవని పిలుపునిచ్చారు. జై శ్రీ రాం నినాదంతో ప్రసంగం ప్రారంభించిన అమిత్ షా మొదటి మూడు విడతల్లో బీజేపీ 200 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ 10 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య ట్రయాంగిల్ బంధముందని, ఈ మూడు పార్టీలు కలిసి రామనవమి ఊరేగింపు కూడా జరగనివ్వవని అమిత్ షా తెలిపారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం కూడా జరుపుకోనివ్వరన్నారు. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణలో షరియా, ఖురాన్ ఆధారిత పాలన సాగించాలని చూస్తున్నారని అమిత్ షా తెలిపారు.

తెలంగాణలో బీజేపీకు 10 కంటే ఎక్కువ సీట్లు వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ-ఎస్టీ-ఓబీసీలకు ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రామమందిరం నిర్మాణం హామీని నెరవేర్చిన మోదీ ఆర్టికల్ 370రద్దు చేసి కశ్మీర్ మనదేనని చాటిచెప్పారన్నారు. దేశంలో తీవ్రవాదం, మావోయిజాన్ని దూరం చేశామన్నారు. భువనగిరిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడినస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Union Home Minister Amit Shah Telagana Loksabha Elections 2024 Loksabha Elections 2024 Muslim Reservations Amit Shah Hot Comments

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Yogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలుYogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలుLoksabha Elections 2024 Uttar pradesh cm yogi adityanath made controvesial comments రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలోని ఆస్థులన్నీ ముస్లింలకే ఇచ్చేస్తారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
Weiterlesen »

Asaduddin Owaisi: ముస్లిం రిజర్వేషన్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్రAsaduddin Owaisi: ముస్లిం రిజర్వేషన్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్రMajlis party leader Asaduddin Owaisi sensational comments on ap elections ఏపీ ఎన్నికల వేళ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. ఏపీ ప్రజలు ఈసారి వైఎస్ జగన్‌కు అండగా నిలబడాలంటూ నేరుగా పిలుపునిచ్చారు. సాక్షి చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలపై ఆయన స్పందించారు.
Weiterlesen »

Reservations Issue: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దు వ్యవహారం, కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులుReservations Issue: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దు వ్యవహారం, కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులుBjp Complaints against the fake video of amit shah comments on Sc st reservations తాజాగా రిజర్వేషన్లకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బీజేపీ అదికారంలో వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినట్టుగా వ్యాఖ్యలున్నాయి.
Weiterlesen »

Reservations: రిజర్వేషన్లపై బీజేపీ యూటర్న్‌? మోహన్‌ భగవత్‌ సంచలన వ్యాఖ్యలుReservations: రిజర్వేషన్లపై బీజేపీ యూటర్న్‌? మోహన్‌ భగవత్‌ సంచలన వ్యాఖ్యలుMohan Bhagwat Sensational Comments On Reservations In Hyderabad: పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల అంశం చిచ్చురేపుతుండగా.. దీనిపై బీజేపీ మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ సంచలన ప్రకటన చేసింది.
Weiterlesen »

CM Revanth Reddy: అమిత్ షా ఫేక్ వీడియో వైరల్.. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులు సమన్లుCM Revanth Reddy: అమిత్ షా ఫేక్ వీడియో వైరల్.. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులు సమన్లుDelhi Police Notices to CM Revanth Reddy: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా కామెంట్స్ చేశారంటూ ఓ వీడియో వైరల్ అవుతుండగా.. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Weiterlesen »

YS Jagan: ముస్లిం రిజర్వేషన్లకు అడ్డంగా నిలబడతా, బీజేపీతో నో సాఫ్ట్ కార్నర్YS Jagan: ముస్లిం రిజర్వేషన్లకు అడ్డంగా నిలబడతా, బీజేపీతో నో సాఫ్ట్ కార్నర్Andhra pradesh cm ys jagan supports muslim reservations ఏపీలో కూటమి అధికారంలో వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామంటూ వస్తున్న వార్తలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. రిజర్వేషన్ల అంశంపై తన వైఖరిి సుస్పష్టం చేశారు.
Weiterlesen »



Render Time: 2025-02-26 13:05:42