Astro tips and precautions for marriages bad time moodham starts హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల స్థితి, రాశుల కదలికను బట్టి అందరికీ కొంతకాలం మూఢంగా పరిగణిస్తారు.
Marriages : పెళ్లికాని అబ్బాయిలు లేదా అమ్మాయిలకు ఇది బ్యాడ్‌న్యూస్ ఇప్పటికే పెళ్లి ఆలస్యమైందని బాధపడుతుంటే మరో మూడు నెలలు ఆగక తప్పదు. మూఢం వచ్చేయడంతో పెళ్లిళ్లకు బ్రెక్ పడిపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Tamannaah: క్లీవేజ్ షోతో తమన్నా అందాల బ్లాస్ట్.. లేటెస్ట్ పిక్స్ చూస్తే తట్టుకోలేరేమో..
Marriages: హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రస్తుతం మూఢం ప్రారంభమైంది. అంటే గ్రహాల యోగం సరిగ్గా లేని సమయం. ఈ సమయాన్ని అరిష్టంగా భావిస్తారు. అందుకే ఈ సమయంలో పెళ్లిళ్ల వంటి శుభాకార్యాలు తలపెట్టరు. పెళ్లికానివారు మూఢం దాటేవరకూ ఆగాల్సిందేనంటున్నారు జ్యోతిష్య పండితులు. హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల స్థితి, రాశుల కదలికను బట్టి అందరికీ కొంతకాలం మూఢంగా పరిగణిస్తారు. గురుగ్రహం సూర్యుడికి సమీపంలో ఉన్నప్పుడు, శుక్రగ్రహం సూర్యుడిని దగ్గరగా వచ్చినప్పుడు మౌఢ్యంగా పరిగణిస్తారు. ఈ సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించరు. అశ్వయుజ మాసంలో శుభకార్యాలు చేయడం మొదలు పెడతారు. ఈసారి కూడా అదే విధంగా పుష్యమాసంలో తప్ప మిగిలిన సమయంలో చాలా శుభ కార్యాలు జరిగాయి. పెళ్లిళ్లు అత్యవసరమైతే అనుకూల వాతావరణాన్ని కల్పించుకుని చేసుకోవడం సహజమే.
పెళ్లిళ్లకు ముహూర్తం ఉన్న సమయంలో మాత్రం మార్కెట్ కళకళలాడుతుంటుంది. వస్త్రవ్యాపారం, బంగారు వ్యాపారం, హోటల్స్, ఫంక్షన్ హాల్స్, రవాణా ఇలా అన్నింటికీ డిమాండ్ ఉంటుంది. బ్రాహ్మణులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మూఢం ప్రారంభమైంది. మరో మూడు నెలల వరకూ అంటే ఆగస్టు 8 వరకూ పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడింది. మూఢం ఇవాళ అంటే ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 8 వరకూ ఉంటుంది. హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ మూడు నెలల్లో ఏ విధమైన శుభ కార్యాలు జరగవు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Bad Time For Marriages Marriages In August Moodham Starts From Today April 27 No Marriages Till August 8 Bachelors Should Wait 3 Months
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జూలై కోటా దర్శనానికి టిక్కెట్లు విడుదల..Tirumala Tirupati Devasthanam: ఆరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్చూవల్ సేవ టిక్కెట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. అంగప్రదక్షిణ టోకెన్లను ఏప్రిల్ 23 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.
Weiterlesen »
EPFO Rule: పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి ఇక 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఎలాగంటేCentral government made changes in epfo rules of withdrawal advance ఈపీఎఫ్ఓ నిబంధనలు మారాయి. ఉద్యోగుల భవిష్య నిధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలకమైన అప్‌డేట్స్ జారీ చేసింది. పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి అడ్వాన్స్ విత్ డ్రాయల్ నిబంధనల్లో ఇప్పుడు మార్పు వచ్చింది.
Weiterlesen »
Vivah Muhurat 2024: పెళ్లిళ్లు చేసుకోవాలనుకుంటున్న యువతకు బిగ్ షాక్.. మరో మూడు నెలల పాటు ఆగాల్సిందే..Vivah Muhurat 2024: ప్రతి యేట వేసవి కాలంలో చైత్ర, వైశాఖం మాసాల్లో ఎక్కువ పెళ్లి ముహూర్తాలు ఉంటాయి. అంతేకాదు పిల్లలకు సెలవులు కూడా ఉండటంతో ఎక్కువ మంది పెళ్లిళ్లు ఈ సీజన్‌లో చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు.
Weiterlesen »
Weather Forecast: వాతావరణశాఖ అలెర్ట్.. రెండురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు..Weather Forecast: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ అంచనా వేసింది. వేసవి వేడిలో కూల్ వార్త చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
Weiterlesen »
Cold Relief Tips: జలుబు సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందా..? ఈ టిప్స్ ట్రై చేయాండి..!Home Remedies For Cold: మనలో కొంతమంది ఏదైన చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు వెంటనే జలుబు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
Weiterlesen »
Ladies Finger Water: నానబెట్టిన బెండకాయ నీరు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి..!Soaked Ladies Finger Water: బెండకాయ నీరు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. దీని ఉదయం పూట తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Weiterlesen »