NMD Farooq: అఘోర చెప్పిందే జరిగింది.. రెండు నెలలు తిరక్కుండానే జాక్ పాట్ కొట్టేసిన ఆ నేత.. వైరల్ గా మారిన వీడియో..

NMD Farooq Nachrichten

NMD Farooq: అఘోర చెప్పిందే జరిగింది.. రెండు నెలలు తిరక్కుండానే జాక్ పాట్ కొట్టేసిన ఆ నేత.. వైరల్ గా మారిన వీడియో..
Aghora PredictionNandyalaAp Politics
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Aghora prediction on nmd farooq: ఆంధ్ర ప్రదేశ్‌ లో చంద్రబాబు సీఎంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కేసరపల్లిలో జరిగిన చంద్రబాబు పట్టాభిషేక వేడుకకు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు హజరయ్యారు.

NMD Farooq: అఘోర చెప్పిందే జరిగింది.. రెండు నెలలు తిరక్కుండానే జాక్ పాట్ కొట్టేసిన ఆ నేత.. వైరల్ గా మారిన వీడియో..

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు వినూత్నంగా తీర్పునిచ్చారు. ఎన్నికలలో బీజేపీ, టీడీపీ, జనసేనను అఖండ మెజార్టీనిచ్చి దీవించారు. చంద్రబాబు తమ రాష్ట్రాన్ని తిరిగి డెవలప్ మెంట్ పథంలో తీసుకెళ్తారని భావించి, కూటమికి మంచి మెజార్టీతో విజయం అందించారు. అదేవిధంగా కూటమి నేతలు కూడా చక్కగా సమన్వయం చేసుకుని, ఎక్కడ కూడా ఓట్లు చీలకుండా, భేషజాలకు పోకుండా కూటమి సమిష్టి గెలుపు టార్గెట్ గా వైసీపీకి వ్యతిరేకంగా పోరాడారు. ప్రజలు కూడా అదే విధంగా కూటమిని ఆదరించారు. ఇదిలా ఉండగా..

ఫరూక్‌ నంద్యాల టీడీపీ కార్యాలయంలో ఉన్నప్పుడు ఓ అఘోరా అక్కడికి వచ్చారు. అక్కడికి అఘోరా రావడంతో అందరూ షాకింగ్ కు గురయ్యారు. ఫరూక్ ఆ సమయంలో.. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నారు... ఫరూక్ ముందు కూర్చుని నిన్ను ఓడించే వాడు ఎవరు లేరని అఘోరీ అన్నాడు. అన్ని అడ్డంకులు ఎదురొడ్డి మంత్రి పదవిని గెలుచుకొవడం ఖాయమని జోస్యంచెప్పాడు. హిందూ, ముస్లింలు సోదరభావంతో కలిసి ఉంటారని అఘోరా అన్నాడు. ఆ సమయంలో అఘోరీ బాబా అన్న మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.ఇప్పుడు అఘోర చెప్పిన జోస్యం నిజమైంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Chandrababu Naidu

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Aghora Prediction Nandyala Ap Politics CM Chandrababu Naidu Nmd Farooq Oath

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Hyderabad: కంటోన్మెంట్ ఆస్ప‌త్రి వద్ద ఘోరం.. చెట్టు మీద పడటంతో వ్యక్తి మృతి, భార్య సీరియస్.. వైరల్ గా మారిన వీడియో..Hyderabad: కంటోన్మెంట్ ఆస్ప‌త్రి వద్ద ఘోరం.. చెట్టు మీద పడటంతో వ్యక్తి మృతి, భార్య సీరియస్.. వైరల్ గా మారిన వీడియో..cantonment Govt Hospital: హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆరోగ్యం బాగాలేదని కంటోన్మెంట్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్దామని దంపతులు స్కూటర్ మీద వెళ్తున్నారు. ఇంతలో ఆస్పత్రి ప్రాంగణంలో ఒక భారీ చెట్టు విరిగిపోయి వాళ్ల మీద పడింది.
Weiterlesen »

Hema: డ్రగ్స్ రిపోర్టు పాజిటివ్ వచ్చాక నటి హేమ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. వైరల్ గా మారిన వీడియో..Hema: డ్రగ్స్ రిపోర్టు పాజిటివ్ వచ్చాక నటి హేమ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. వైరల్ గా మారిన వీడియో..Bengaluru rave party update: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే బెంగళూరు పోలీసులు తమ ఎదుట హజరు కావాలని నటి హేమకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Weiterlesen »

Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..Mexico selfie tragedy: మెక్సీకోలో కొంత మంది యువత ఆవిరి ఇంజీన్ తో నడిచే ట్రైన్ ముందు నిలబడి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Weiterlesen »

Aishwarya Arjun Marriage: గ్రాండ్ గా జరిగిన హీరో అర్జున్ కూతురి పెళ్లి.. వైరల్ గా మారిన పెళ్లి ఫోటోలు..Aishwarya Arjun Marriage: గ్రాండ్ గా జరిగిన హీరో అర్జున్ కూతురి పెళ్లి.. వైరల్ గా మారిన పెళ్లి ఫోటోలు..Arjun sarja Daughter: కన్నడ హీరో అర్జున్ సర్జా ఐశ్యర్య, ఉమాపతిల పెళ్లి వేడుక చెన్నైలో జరిగింది. స్థానికంగా ఉన్న.. ఫెమస్ హనుమాన్ ఆలయంలో జరిగిన వీరి పెళ్లి జరిగింది.
Weiterlesen »

Viral video: ద్యావుడా.. ఈ వధువు చాలా స్మార్ట్ భయ్యా.. పీటల మీదే మొదలెట్టేసిందిగా.. వీడియో వైరల్..Viral video: ద్యావుడా.. ఈ వధువు చాలా స్మార్ట్ భయ్యా.. పీటల మీదే మొదలెట్టేసిందిగా.. వీడియో వైరల్..Wedding viral video: పెళ్లి వేడుకలో ఒక యువతి చాలా స్మార్ట్ గా ప్రవర్తించింది. యువకుడిని తన చూపులతో డైవర్ట్ చేసింది. అతగాడు పరధ్యానంలో ఉండగా ఆ పనిని సీక్రెట్ గా చేసేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Weiterlesen »

Nivetha pethuraj: పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన నటి నివేదా .. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్..Nivetha pethuraj: పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన నటి నివేదా .. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్..Actress nivetha pethuraj: టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్ ను పోలీసులు అడ్డగించారు. ఆమె డిక్కీని ఓపెన్ చేయాలని కోరారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Weiterlesen »



Render Time: 2025-02-25 16:50:26