Pawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు.
Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షించిన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమిని చవిచూసిన పవన్ ఈసారి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. తెలుగుదేశం, బీజేపీతో కలిసి పోటీ చేయడంతో పవన్ విజయం సునాయాసంగా సాగింది. తొలి రౌండ్ నుంచి పవన్ ఆధిక్యం కనబరుస్తూ ఆఖరికి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Raveena Tandon
Pithapuram Pithapuram Election Results AP Elections Janasena Party Andhra Pradesh Assembly Elections
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Pithapuram Exit polls: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రభంజనం..Pawan Kalyan - Pithapuram Exit polls : సార్వత్రిక ఎన్నికల భాగంగా దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లతో పాటు ఏపీ సహా పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలవబోతున్నాడా అంటే ఔననే అంటున్నాయి మెజారిటీ సర్వేలు.
Weiterlesen »
Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
Weiterlesen »
Chiranjeevi: పవన్‌కల్యాణ్ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదుChiranjeevi Pithapuram Campaign For Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలను మెగాస్టార్ చిరంజీవి కొట్టిపారేశారు. పిఠాపురంలో ప్రచారానికి తాను వెళ్లడం లేదని ప్రకటించారు.
Weiterlesen »
Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
Weiterlesen »
Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్ కల్యాణ్?.. నవ్వుకుంటున్న ఓటర్లుPawan Kalyan Casting Vote Video Goes Viral: ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఓటు వేసే సమయంలో వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Weiterlesen »
Pithapuram: పిఠాపురంలో భారీగా 86 శాతం పోలింగ్, ఎవరికి అనుకూలంAndhra pradesh Elections 2024, 86 percent polled in pithapuram pawan kalyan వాస్తవానికి పిఠాపురంలో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉండగా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో ముందు ఆయన అలిగారు. ఆ తరువాత చంద్రబాబు నచ్చజెప్పడంతో వర్మ పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా పనిచేశారు.
Weiterlesen »