Pawan Kalyan: మా అన్న జోలికి నువ్వు రాకు.. సజ్జలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan Nachrichten

Pawan Kalyan: మా అన్న జోలికి నువ్వు రాకు.. సజ్జలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..
Andhra PradeshAp Assembly Elections 2024Ap Politics
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Pawan kalyan:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డిపై మండి పడ్డారు. తన అన్న చిరంజీవి జోలికి వస్తే బాగుండదంటూ బహిరంగంగా హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయి, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు.

Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!Mahavir Jayanti 2024: జైన మత తీర్థంకరుడు.. వర్థమాన మహావీరుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకుతెలుసా..?నా అన్న చిరంజీవి ఒక అజాత శత్రువు అని,ఆయన కాంగ్రెస్ లో ఉంటారో లేదా తమ పార్టీకీ మద్దతు తెలుపుతారో ఆయన ఇష్టమని అన్నారు. గతంలో తన అన్న వైసీపీకి మద్దతు ఇచ్చినప్పుడు సొంత తమ్ముడినైన తాను ఒక్కమాట మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

Snakes Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి రెండు నాగుపాముల్ని నోటితో పట్టుకున్న కింగ్ కోబ్రా.. ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ జగన్ కూడా తనదైన స్టైల్ లో పబ్లిక్ మీటింగ్ లో టీడీపీ, జనసేన, బీజేపీలపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ను అపోసిషన్ నేతలు బచ్చా అంటున్నారని అన్నారు. ఈ బచ్చా చేతిలోనే.. గతంలో చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోయారని గుర్తు చేశారు.ఈ బచ్చాను ఓడించడానికి మూడు పార్టీలు ఒక్కటై ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాయంటూ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోయే కాలం వస్తే,అవతలి వారు బచ్చాలా మాదిరిగానే కన్పిస్తారంటూ సీఎం జగన్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధం, ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలిKakinada District

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Andhra Pradesh Ap Assembly Elections 2024 Ap Politics Janasena Public Meeting Narsapuram AP CM YS Jagan Pawan Kalyan Varahi

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Hari Hara Veera Mallu: ధర్మం కోసం యుద్ధం..శ్రీరామనవమి రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ట్రీట్..Hari Hara Veera Mallu: ధర్మం కోసం యుద్ధం..శ్రీరామనవమి రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ట్రీట్..HHVM Poster: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు అప్డేట్ వచ్చేసింది. ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా.. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ విడుదల చేశారు చిత్ర యూనిట్..
Weiterlesen »

Pawan kalyan: తెనాలి వారాహి సభలో హైటెన్షన్.. పవన్ కళ్యాణ్‌పై రాయి విసిరిన ఆగంతకుడు..Pawan kalyan: తెనాలి వారాహి సభలో హైటెన్షన్.. పవన్ కళ్యాణ్‌పై రాయి విసిరిన ఆగంతకుడు..Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై ఒక ఆగంతకుడు రాళ్లతో దాడిచేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆరాయి కాస్త ఆయనకు తగలకుండా కాస్త దూరంలో పడింది. వెంటనే సెక్యురిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.
Weiterlesen »

Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
Weiterlesen »

Komatireddy Venkat Reddy: బిడ్డా కేసీఆర్ పునాదులతో సహాలేపేస్తాం.. పండుగ పూట మంత్రి కోమటి రెడ్డి మాస్ వార్నింగ్..Komatireddy Venkat Reddy: బిడ్డా కేసీఆర్ పునాదులతో సహాలేపేస్తాం.. పండుగ పూట మంత్రి కోమటి రెడ్డి మాస్ వార్నింగ్..Komatireddy Venkat Reddy:కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తమ పార్టీపై మరోసారి నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ లేకుండా చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తారు. శ్రీరామ నవమి రోజున కాంగ్రెస్ నేత చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Weiterlesen »

JanaSena: పవన్‌ కల్యాణ్‌కు అనారోగ్యం.. ప్రజలకు జనసేన పార్టీ కీలక సూచనలుJanaSena: పవన్‌ కల్యాణ్‌కు అనారోగ్యం.. ప్రజలకు జనసేన పార్టీ కీలక సూచనలుJSP Issued Safety Preacausions For Pawan Kalyan Health Condition: అనారోగ్యంతో బాధపడుతున్న పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యం దృష్ట్యా జనసేన పార్టీ కీలక సూచనలు చేసింది. పర్యటన సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు వివరించింది.
Weiterlesen »

UPSC Topper Interview: दो साल कोचिंग के बाद, किसान के बेटे Pawan Kumar ने पास किया UPSC Exam…UPSC Topper Interview: दो साल कोचिंग के बाद, किसान के बेटे Pawan Kumar ने पास किया UPSC Exam...
Weiterlesen »



Render Time: 2025-02-26 02:56:09