Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవాలి.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన యువతి..

Pawan Kalyan Nachrichten

Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవాలి.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన యువతి..
Woman Climbs Tirumala StairsPawan Kalyan VictoryAp Assembly Elections 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Tirumala news: తన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవాలని ఒక యువతికి తిరుమల మెట్లను మోకాళ్ల మీద ఎక్కింది. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన‌ ప‌సుపులేటి దుర్గా రామ‌లక్ష్మి 450 మెట్లు ఎక్కి తన అభిమానాన్ని చాటుకుంది.

Kavya Maran Family: కావ్య మారన్ తండ్రి 'కింగ్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్'.. కరుణానిధితో సంబంధం ఏంటో తెలుసా..!దేశ వ్యాప్తంగా ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ రోజు సాయంత్రంతో ఏడు దశల ఎన్నికలు ముగుస్తాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు అందరి చూపు జూన్ 4 మీద ఉంది. ముఖ్యంగా రాజకీయ నేతలు ఎన్నికలలో తమ భవితవ్యం ఏంటని కూడా టెన్షన్ పడుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికలు ముగియగానే కొందరు నేతలు విదేశాలకు టూర్లకోసం వెళ్లారు.

పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయ‌న భారీ మెజారిటీతో గెలవాలని, ఆ వెంకన్నఆశీస్సులతో పవన్ కళ్యాణ్ తప్పకుండా గెలుస్తారని ప‌సుపులేటి దుర్గా రామ‌లక్ష్మి దీమా వ్య‌క్తం చేస్తున్నారు. Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్.. ఇదిలా ఉండగా.. ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ప్రజలు తమకే పట్టం కడతారని చెబుతున్నారు. మరోవైపు కూటమి నేతలు మాత్రం.. ప్రజలు జగన్ పాలన పట్ల విరక్తితో ఉన్నారని, ఈసారి తమను విజయం తథ్యం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ షర్మిల కూడా తమకు ఈసారి ఎన్నికల్లో మంచి మెజార్టీ వస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటరు దేవుడు ఎవర్ని ఆశీర్వదించాడో మాత్రం తెలుసుకొవడానికి జూన్ 4 వరకు వేచీ చూడాల్సిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Pranitha Subhash

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Woman Climbs Tirumala Stairs Pawan Kalyan Victory Ap Assembly Elections 2024 Tirupati Pawan Kalyan Fan Janasena Party Pithapuram Constituency

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్‌ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
Weiterlesen »

Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
Weiterlesen »

Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్‌ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్‌ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్‌ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
Weiterlesen »

Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్‌ కల్యాణ్‌?.. నవ్వుకుంటున్న ఓటర్లుPawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్‌ కల్యాణ్‌?.. నవ్వుకుంటున్న ఓటర్లుPawan Kalyan Casting Vote Video Goes Viral: ఎన్నికల సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఓటు వేసే సమయంలో వ్యవహరించిన తీరు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Weiterlesen »

Prabhas-Pawan Kalyan: ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్.. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయనున్నారా?Prabhas-Pawan Kalyan: ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్.. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయనున్నారా?OG Update: రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు సుజిత్. ఆ తరువాత సాహో సినిమా తీసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ డైరెక్టర్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి..
Weiterlesen »

Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు గాయం.. ఆందోళనలో జనసైనికులు.. అసలేం జరిగిందంటే..?Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు గాయం.. ఆందోళనలో జనసైనికులు.. అసలేం జరిగిందంటే..?Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి విజయయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. ఆ సమయంలో రేణి గుంట ఎయిర్ పోర్టులో చేరుకున్న ఆయన కాలిబొటన వేలికికట్టుకట్టి ఉండటం కన్పించింది. దీంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
Weiterlesen »



Render Time: 2025-02-26 05:22:19