Pawan Kalyan Pen: పవన్ కళ్యాణ్ కు వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్ను ఖరీదు ఎంతో తెలుసా..?

Pawan Kalyan Nachrichten

Pawan Kalyan Pen: పవన్ కళ్యాణ్ కు వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్ను ఖరీదు ఎంతో తెలుసా..?
ChiranjeeviSurekha KonidelaPen Gift
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Pawan Kalyan Pen: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న పవన్ కు వదినమ్మ సురేఖ ఓ పెన్నును బహుమతిగా ఇచ్చింది. తాజాగా వదినమ్మ జనసేనానికి ఇచ్చిన ఈ పెన్ను రేటు ఎంతనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

: ఎట్టేకేలకు 2009 నుంచి ఎదురు చూసిన రోజు పవన్ కళ్యాణ్ చెంతకు చేరింది. ప్రజా రాజ్యంలో యువరాజ్యం అధినేతగా రాజకీయ అరంగేట్రం చేసారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత.. 2014లో పవన్ కళ్యాణ్ అన్నను విభేదించి సొంతంగా జనసేన పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో తెలుగు దేశం, బీజేపీ కూటమికి మద్ధతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు.

కట్ చేస్తే 2024లో వైసీపీ అధినేత జగన్ ను గద్దే దించడమే లక్ష్యంగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, ఏపీలో తెలుగు దేశం పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగారు. అంతేకాదు తాను అనుకున్నట్టే కూటమి ఏపీలో ప్రభంజం సృష్టించింది. ఇక జనసేన కూటమి కోసం తక్కువ సీట్లలో పోటీ చేసింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది.

అంతేకాదు చంద్రబాబు మంత్రి వర్గంలో మూడు మంత్రి పదవులను తీసుకున్నారు. పవన్ కళ్యాణ్.. బాబు క్యాబినేట్ లో పవన్ కళ్యాణ్.. పంచాయితీ రాజ్, పర్యావరణం, పర్యాటకం సహా పలు శాఖల మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రిగా సంతకాలు చేయడానికి పవన్ కళ్యాణ్ కు ఆయన వదినమ్మ సురేఖ.. ఓ పెన్ను బహుమతిగా ఇచ్చారు. ఈ పెన్ను డిస్నీ వెర్షన్ పెన్ కాగా.. ఇది ఏకంగా 2 లక్షల 53 వేలకు పైగా ఉంటుందని సమాచారం. తాజాగా చిరంజీవి భార్య సురేఖ గారు..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Chiranjeevi Surekha Konidela Pen Gift Ap Deputry Cm Pawan Kalyan Ap Politics Surekha Pen Gift Surekha Konidela Costly Pen Gift To Pawan Kalyan

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Pawan Kalyan As Deputy CM: పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం..Pawan Kalyan As Deputy CM: పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం..Pawan Kalyan As Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి రికార్డు విజయం కట్టబెట్టారు.
Weiterlesen »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సహా గతంలో మంత్రులుగా పనిచేసిన సినీ నటులు వీళ్లే..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సహా గతంలో మంత్రులుగా పనిచేసిన సినీ నటులు వీళ్లే..Pawan Kalyan: తాజాగా నేడు జరిగిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత.. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కంటే ముందు కొంత మంది సినీ నటులు ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచారు.
Weiterlesen »

Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!Pawan Kalyan 1st Wife: ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన పంతం నెరవేర్చుకున్నారు. జగన్ (వైయస్ఆర్సీపీ) ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెప్పిన పవన్ కళ్యాణ్ అనుకుంటే మాట నిలబెట్టుకున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో గెలవడమే కాకుండా.. ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించారు.
Weiterlesen »

Pawan kalyan: పవన్ కు వదినమ్మ స్పెషల్ బహుమతి.. ఎమోషనల్ అయిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్..Pawan kalyan: పవన్ కు వదినమ్మ స్పెషల్ బహుమతి.. ఎమోషనల్ అయిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్..Ap Deputy cm pawan kalyan: మెగాస్టార్ చిరంజీవి తన మరిది, డిప్యూటీ సీఎంకు ప్రత్యేక బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Weiterlesen »

Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేనుPithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించారు.
Weiterlesen »

Modi 3.0 Oath ceremony: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చిన మోదీ.. ప్రమాణ స్వీకారం వేళ ఊహించని ట్విస్ట్..Modi 3.0 Oath ceremony: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చిన మోదీ.. ప్రమాణ స్వీకారం వేళ ఊహించని ట్విస్ట్..Pm modi: ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ఈరోజు (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మోదీ ప్రమాణ స్వీకారానికి అనేక దేశాల నుంచి అతిథులు, రాష్ట్రాల సీఎంలు, అన్ని పొలిటికల్ పార్టీలను మోదీ ప్రత్యేకంగా ఆహ్వనించారు.
Weiterlesen »



Render Time: 2025-02-25 19:00:37