Renudesai: పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ అభిమాని.. రేణు దేశాయ్ ను ట్యాగ్ చేసి .. మా దేవుడు (పవన్ కళ్యాణ్ )ని అర్ధం చేసుకోకుండా వెళ్లిపోయారంటూ కూడా పోస్టులు పెట్టాడు.
Renudesai: పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ అభిమాని.. రేణు దేశాయ్ ను ట్యాగ్ చేసి .. మా దేవుడు ని అర్ధం చేసుకోకుండా వెళ్లిపోయారంటూ కూడా పోస్టులు పెట్టాడు. పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ఇటీవల సోషల్ మీడియాలో రేణు దేశాయ్ ను ట్యాగ్ చేసి వదినమ్మ అంటూ.. మా దేవుడిని పెళ్లిచేసుకుని ఆయన ఆంతరంగం తెలియకుండా వెళ్లిపోయారంటూ కూడా పోస్టులు పెట్టాడు. అంతటితో ఆగకుండా.. కొన్నేళ్లు ఓపిక పట్టిఉంటే బాగుండేదంటూ కూడా కామెంట్లు పెట్టాడు.
అంతేకాకుండా.. రేణు కుమారుడు అకీరానందన్ పవన్ ను అంటిపెట్టుకుని ఉంటున్నాడు. ఎక్కడకు వెళ్లిన కూడా తండ్రితోనే అకీరా కన్పిస్తున్నాడు. పవన్ కూడా అకీరాతో కాస్త స్పెషల్ గా బాండింగ్ ఏర్పడినట్లు కూడా నెటిజన్లు కామెంట్ లు పెడుతున్నారు. మోదీతో కలిసినప్పుడు, చంద్రబాబు బ్లేస్సింగ్ తీసుకొమ్మని కూడా పవన్ అకీరా కు చెప్పారు. అకీరా, ఆద్యలు పవన్ కళ్యాణ్ తో ఇటీవల ఎక్కువగా కలిసి ఉంటున్నారు. వీరి బాండింగ్ చూసి పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోష పడుతున్నారు.
Pawan Kalyan AP Deputy CM Pawan Kalyan Pawan Ex Wife Social Media Renu Desai Marriage
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Prashant kishor: ప్రశాంత్ కిషోర్ సంచలనం.. ఆ పార్టీ ఏపీలో చిత్తుగా ఓడిపోతుందంటూ వ్యాఖ్యలు..Ap assembly elections 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదన్నారు.
Weiterlesen »
Actress Hema: నేను సింహం.. మీరంతా గుంటనక్కలు.. మరోసారి శివాలెత్తిన నటి హేమ..Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చాలా మంది అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని, దీనిపైన న్యాయపోరాటం చేస్తానంటూ తెల్చిచెప్పారు.
Weiterlesen »
Renu Desai: అకిరా నందన్ మొదటి సినిమా గురించి రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్Pawan Kalyan - Akira Nandan: ఎప్పటినుంచో మెగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ యాక్టింగ్ డెబ్యు గురించి. కానీ అకిరా మాత్రం సినిమాల మీదే దృష్టి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో రేణు దేశాయి అకీరా నందన్ డెబ్యూ గురించి చేసినా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Weiterlesen »
CM Revanth reddy: ఈ ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి..Mp election results 2024: లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ కట్టబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులను ఏకం చేశారన్నారు.
Weiterlesen »
Renu Desai: ఫైనల్ గా పవన్ గెలుపు పై స్పందించిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్Pawan Kalyan : పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్.. తన సమీప ప్రత్యర్ధి వంగా గీతపై 68,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ ఫలితాల గురించి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం స్పందించింది.
Weiterlesen »
Ramoji rao: రామోజీరావుని మానసిక క్షోభకు గురిచేశారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత వీ హనుమంత రావు..V hanumantha rao: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును గతంలో అధికారంలో ఉన్న దివంగతనేత వైఎస్సార్ తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేశారని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత్ రావు అన్నారు.
Weiterlesen »