Pawan Kalyan - Akira Nandan: ఎప్పటినుంచో మెగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ యాక్టింగ్ డెబ్యు గురించి. కానీ అకిరా మాత్రం సినిమాల మీదే దృష్టి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో రేణు దేశాయి అకీరా నందన్ డెబ్యూ గురించి చేసినా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మెగా అభిమానులు అందరూ జనసేన భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈసారి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో 21 స్థానాల నుంచి పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లోనూ గెలిచి విజయ ఢంకా మోగించింది. పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీ ఏం గా ఎంపికయ్యారు.
కానీ అకీరా నందన్ మాత్రం సినిమాల మీద కంటే మ్యూజిక్, ఎడిటింగ్ మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఈ ప్రశ్నలకి రేణు దేశాయి తన సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా సమాధానం ఇచ్చారు. అకీరాకి తానే మొదటి ఫ్యాన్ ని అని ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కొంత నిరాశ చెందారని చెప్పుకోవాలి. మరికొందరు మాత్రం యాక్టింగ్ కాకపోయినా మ్యూజిక్, ఎడిటింగ్ అంటే అకీరాకి ఎలాగో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ విధంగా అయినా సినిమాల్లోకి వస్తే బాగుంటుంది అంటూ కామెంట్లు చేశారు.
Akiranandan Renu About Akira Pawan Kalyan Janasena AP Elections 2024 Pawan Kalyan In Pitapuram
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Renu Desai: ఫైనల్ గా పవన్ గెలుపు పై స్పందించిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్Pawan Kalyan : పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్.. తన సమీప ప్రత్యర్ధి వంగా గీతపై 68,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ ఫలితాల గురించి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం స్పందించింది.
Weiterlesen »
Vishnu Vardan: టైటిల్ వివ పెడితే ఆ సినిమా హిట్.. విష్ణువర్ధన్ బయటపట్టిన ఇంట్రెస్టింగ్ విషయాలుViva: పబ్లిసిటీ డిజైనర్ విష్ణువర్ధన్ రెడ్డి సినిమా పేరు పెట్టారంటే ఆ చిత్రం తప్పక విషయం సాధిస్తుంది. ఈ సెంటిమెంట్ గురించి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మాటల్లోనే విందాం..
Weiterlesen »
Rashmika Mandanna: ఆ చిన్న దర్శకుడుతో సినిమా చెయ్యాలని ఉంది.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలుRashmika Upcoming Movies: పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుని హీరోయిన్ రష్మిక. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఒక చిన్న దర్శకులతో సినిమా చేయాలని ఉంది అని చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
Weiterlesen »
Thandel Latest Update : నాగచైతన్య సినిమా కోసం రెండు క్లైమాక్స్ లు.. ఇది వర్క్ అవుట్ అవుతుందాNaga Chaitanya Next Movie : నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా లవ్ స్టొరీ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తున్న రెండవ సినిమా తండేల్. ఈ సినిమా క్లైమాక్స్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ రెండు క్లైమాక్స్ లు అనుకున్నారట.
Weiterlesen »
Rana Daggubati: ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు గురించి నమ్మలేని నిజాలు చెప్పిన రానాNTR Biopic : సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన మహానాయకుడు సినిమాలో రానా.. చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర గురించి సినిమా గురించి రానా చేసిన కామెంట్లు అందరికీ షాక్ ఇస్తున్నాయి.
Weiterlesen »
Jr NTR: జూ.ఎన్టీఆర్ సినిమా విషయంలో నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ సెన్సేషనల్ వ్యాఖ్యలుNTR-Trivikram: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అరవింద సమేత. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా గురించి ఒక నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Weiterlesen »