Rashmika Upcoming Movies: పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుని హీరోయిన్ రష్మిక. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఒక చిన్న దర్శకులతో సినిమా చేయాలని ఉంది అని చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకునింది రష్మిక. ఆ తరువాత వచ్చిన యానిమల్ సినిమా సైతం మీ హీరోయిన్ కి బ్లాక్ బస్టర్ విజయం సాధించిపెట్టింది. దీంతో తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా ఎన్నో ఆఫర్లు సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఈ హీరోయిన్.
నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ డేట్స్ కోసం.. ఎంతోమంది స్టార్ట్ డైరెక్టర్స్ సైతం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు రష్మిక ఒక చిన్న దర్శకత్వం సినిమా చేయాలి ఉంది అని చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అసలు విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘గం గం గణేశా' సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా నిన్న రాత్రి గం గం గణేశా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. ఈ ఈవెంట్ కు రష్మిక చీఫ్ గెస్ట్ గా వచ్చింది. ఈ ఈవెంట్ లో రష్మికను ఆనంద్ దేవరకొండ అడిగిన ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా ఆనంద్ దేవరకొండ కెరియర్లో బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ సాయి రాజేష్ కూడా ఈ ఈవెంట్ కి వచ్చాడు. ఈ క్రమంలో రష్మిక మాట్లాడుతూ సాయి రాజేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రష్మిక మాట్లాడుతూ.. ‘నేను దర్శకుడు సాయి రాజేష్ గారి బేబీ సినిమా చూసాను. ఆ సినిమా చూసాక.. నేను తప్పకుండా మీతో ఒక సినిమా చేయాలి అనుకున్నాను. అలాంటి సినిమాలు తీయడం అనేది అంత ఈజీ కాదు. మీ హార్డ్ వర్క్, డెడికేషన్ నాకు తెలుసు. మొదటిసారి బేబీ సినిమా చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది.
రష్మిక ఇలా చిన్న దర్శకుడితో సినిమా చేయాలి అనడంతో.. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Remal cyclone
Rashmika Mandanna Vijay Devarakonda Rashmika Mandanna Anand Devarakonda
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ವಿಜಯ್ ದೇವರಕೊಂಡ ಹುಟ್ಟುಹಬ್ಬಕ್ಕೆ ವಿಶ್ ಮಾಡದ ರಶ್ಮಿಕಾ.. ಬ್ರೇಕಪ್ ಆಯ್ತಾ ಅಂತಿದ್ದಾರೆ ಫ್ಯಾನ್ಸ್ !Rashmika Mandanna: ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ ಮಾತ್ರ ವಿಜಯ್ ದೇವರಕೊಂಡ ಅವರ ಹುಟ್ಟುಹಬ್ಬಕ್ಕೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಶುಭ ಕೋರಲಿಲ್ಲ.
Weiterlesen »
Salman Khan-Rashmika Mandanna: ৩০ বছরের বড় সলমান, চরম লীলাখেলায় মাতবেন রশ্মিকা, কত টাকা নিচ্ছেন জাতীয় ক্রাশ?How Much Rashmika Mandanna Will Earn From Sikandar Movie With Salman Khan
Weiterlesen »
ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಮೆಂಟಲ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಮಾಡಲಿದ್ದಾರಾ ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ ?Rashmika Mandanna: ಬೇಬಿ ಸಿನಿಮಾ ನಿರ್ದೇಶಕ ಸಾಯಿ ರಾಜೇಶ್ ಅವರ ಜೊತೆ ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ ರೆಡಿಯಾಗಿದ್ದಾರೆ ಎನ್ನಲಾಗ್ತಿದೆ.
Weiterlesen »
ನ್ಯಾಷನಲ್ ಕ್ರಶ್ ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ ತಂಗಿ ಹೇಗಿದ್ದಾರೆ ಗೊತ್ತಾ? ವಯಸ್ಸಲ್ಲಿ 17 ವರ್ಷ ಕಿರಿಯಳಾದ್ರೂ ಅಂದದಲ್ಲಿ ಅಕ್ಕನನ್ನೇ ಮೀರಿಸುವಷ್ಟು ಕ್ಯೂಟ್ ಈಕೆRashmika Mandanna sister Shimon Mandanna: ನ್ಯಾಷನಲ್ ಕ್ರಶ್ ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ ಸದ್ಯ ಬಾಲಿವುಡ್’ನಲ್ಲಿ ತಮ್ಮ ಅದೃಷ್ಟ ಪರೀಕ್ಷಿಸಿ, ಅಲ್ಲಿಯೂ ಯಶಸ್ಸು ಕಂಡಿದ್ದಾರೆ.
Weiterlesen »
Vishnu Vardan: టైటిల్ వివ పెడితే ఆ సినిమా హిట్.. విష్ణువర్ధన్ బయటపట్టిన ఇంట్రెస్టింగ్ విషయాలుViva: పబ్లిసిటీ డిజైనర్ విష్ణువర్ధన్ రెడ్డి సినిమా పేరు పెట్టారంటే ఆ చిత్రం తప్పక విషయం సాధిస్తుంది. ఈ సెంటిమెంట్ గురించి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మాటల్లోనే విందాం..
Weiterlesen »
Muslim Reservations: ముస్లిం రిజర్వేషన్లు తీసి ఆ వర్గాలకిచ్చేస్తాం, అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలుLoksabha Elections 2024, Union Home Minster Amit shah hot comments ఎన్నికలు సమీపించేకొద్దీ ప్రచారం పీక్స్‌కు చేరుతోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెంచింది. అందుకే వివాదాస్పద అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు
Weiterlesen »