Thandel Latest Update : నాగచైతన్య సినిమా కోసం రెండు క్లైమాక్స్ లు.. ఇది వర్క్ అవుట్ అవుతుందా

Thandel Climax Nachrichten

Thandel Latest Update : నాగచైతన్య సినిమా కోసం రెండు క్లైమాక్స్ లు.. ఇది వర్క్ అవుట్ అవుతుందా
Thandel MovieThandel TeaserThandel Movie Teaser
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 24%
  • Publisher: 63%

Naga Chaitanya Next Movie : నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా లవ్ స్టొరీ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తున్న రెండవ సినిమా తండేల్. ఈ సినిమా క్లైమాక్స్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ రెండు క్లైమాక్స్ లు అనుకున్నారట.

యువహీరో నాగ చైతన్య, సాయి పల్లవి మొదటిసారి కలిసి నటించిన లవ్ స్టొరీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. క్యాస్ట్ డిఫరెన్స్, మొలెస్టేషన్ వంటి చాలా సెన్సిటివ్ టాపిక్స్ తో కథ రెడీ చేసిన శేఖర్ కమ్ముల సినిమాతో మంచిహిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా తండేల్. చందు మొండేటి ఈ సినిమా కోసం థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవిల ప్రేమ కథను ఎలా ముగించాలి అనే దానిమీద చందు మొండేటి రెండు వేరే వేరే క్లైమాక్స్ వర్షన్ లు రాసుకున్నారట.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Thandel Movie Thandel Teaser Thandel Movie Teaser Naga Chaitanya Thandel

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Pushpa 2: పుష్ప2 లో కూడా మళ్ళీ అవే తప్పులు చేసిన చిత్రబృందం..వర్క్ అవుట్ అవుతుందా?Pushpa 2: పుష్ప2 లో కూడా మళ్ళీ అవే తప్పులు చేసిన చిత్రబృందం..వర్క్ అవుట్ అవుతుందా?Pushpa 2 update : 2021 లో విడుదలైన పుష్ప: ది రైజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా.. పుష్ప : ది రూల్ 2024 లో విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తి చేయడానికి మూడేళ్ల సమయం దొరికినప్పటికీ చిత్ర బృందం మాత్రం పుష్ప పార్ట్ 1 లో చేసిన పొరపాట్లే పుష్ప 2 లో కూడా రిపీట్ చేస్తోంది అని..
Weiterlesen »

Allu Arjun: స్టైలిష్ స్టార్ తదిపరి సినిమా స్క్రిప్ట్ అదే.. చిరంజీవిని ఫాలో అవ్వనున్న హీరోAllu Arjun: స్టైలిష్ స్టార్ తదిపరి సినిమా స్క్రిప్ట్ అదే.. చిరంజీవిని ఫాలో అవ్వనున్న హీరోAllu Arjun-Trivikram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 సినిమా కోసం.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ మొదటిసారిగా ఈ సినిమా కోసం..
Weiterlesen »

Baahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali Crown of Blood Trailer: రాజమౌళి బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏంటో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది ఈ సినిమా.
Weiterlesen »

Kantara 2: కాంతారా 2 కోసం రిషబ్ శెట్టి కష్టాలు.. ఏకంగా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న హీరో!Kantara 2: కాంతారా 2 కోసం రిషబ్ శెట్టి కష్టాలు.. ఏకంగా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న హీరో!Kantara 2 Update: ప్రస్తుతం రిషబ్ శెట్టి.. తనకి ప్యాన్-ఇండియా రేంజ్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన కాంతారా సినిమా సీక్వెల్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా కోసం రిషబ్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారట. 200 అడుగుల వైశాల్యంతో కుందాపుర ప్రపంచాన్ని రెడీ చేస్తున్నారు రిషబ్ శెట్టి.
Weiterlesen »

Kannappa: మంచు విష్ణు సినిమా కోసం అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..Kannappa: మంచు విష్ణు సినిమా కోసం అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..Akshay Kumar Remuneration For Kannappa: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా ఇప్పుడు దాదాపు ప్యాన్-ఇండియా రేంజ్ సినిమా అయిపోయింది. సౌత్ నుంచి మాత్రమే కాక బాలీవుడ్ నుంచి కూడా అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
Weiterlesen »

Kalki 2898 AD : వేసవి నుండి తప్పుకున్న ప్రభాస్ కల్కి సినిమా..ఎప్పటికీ వాయిదా పడిందంటే..Kalki 2898 AD : వేసవి నుండి తప్పుకున్న ప్రభాస్ కల్కి సినిమా..ఎప్పటికీ వాయిదా పడిందంటే..Prabhas Kalki Release Date: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో మే లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వేసవి నుంచి తప్పుకుంది.
Weiterlesen »



Render Time: 2025-02-26 08:26:30