Revanth Residence: ధర్నాలతో దద్దరిల్లిన రేవంత్‌ రెడ్డి నివాసం.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు

Revanth Reddy Nachrichten

Revanth Residence: ధర్నాలతో దద్దరిల్లిన రేవంత్‌ రెడ్డి నివాసం.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు
GurukulaGurukul Candidates ProtestRevanth Reddy Residence
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Gurukul Candidates And Staff Nurse Protest In Front Of CM Revanth Reddy House: ధర్నాలతో రేవంత్‌ రెడ్డి నివాసం దద్దరిల్లింది. తమ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు ఆందోళనకారులు రేవంత్‌ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు.

Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త ప్రభుత్వంలో మొదటి గుడ్‌న్యూస్ అదే..!అధికారంలోకి వచ్చిన ఆరు నెలలైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. వరుసగా ధర్నాలు చేయడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.

గురుకుల నియామకాల్లో అవకతవకలు జరగాయంటూ ముఖ్యమంత్రి నివాసం ముందు గురుకుల అభ్యర్థులు వినూత్న నిరసన చేపట్టారు. మోకాళ్లపై కూర్చొని గురుకులాల అభ్యర్థులు నిరసన తెలిపారు. గురుకుల బోర్డ్ తీరుతో తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మీ తప్పులను తమపై రుద్దవద్దని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సరైన పద్దతిలో నియామకాలు చేపట్టకపోవడంతో ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. దాని ద్వారా చాలా మంది అభ్యర్థులు నష్టపోయారని వివరించారు. ఇప్పటికైనా రేవంత్‌ రెడ్డి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

అనంతరం రేవంత్‌ రెడ్డి నివాసాన్ని నర్సింగ్‌ స్టాఫ్‌ ముట్టడించింది. తమకు కొన్ని నెలలుగా జీతాలు రావడం లేదంటూ ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని రేవంత్‌ నివాసం ధర్నా నిర్వహించారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు పోలీస్‌ అధికారులు స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ అభ్యర్థులు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌ను ముట్టడించారు. భవనం ఆవరణలోకి చొరబడి ప్రధాన ద్వారం ఎదుట మెట్లపై బైఠాయించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Darshan

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gurukula Gurukul Candidates Protest Revanth Reddy Residence AEE Candidates

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్‌ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
Weiterlesen »

K Laxman: ఇక రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉండదు.. ఆగస్టులో కుప్పకూలుతదిK Laxman: ఇక రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉండదు.. ఆగస్టులో కుప్పకూలుతదిRevanth Reddy Govt Not In Power On August: లోక్‌సభ ఎన్నికలు అలా ముగిసిన తర్వాతి రోజే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఆగస్టులోపు రేవంత్‌ రెడ్డి ఉండదని ఆ పార్టీ ఎంపీ కె లక్ష్మణ్‌ జోష్యం చెప్పారు.
Weiterlesen »

Revanth Reddy Tirumala: తిరుమలలో రేవంత్‌ రెడ్డి మనవడి పుట్టెంట్రుకలు.. భక్తులతో కొండ కిటకిటRevanth Reddy Tirumala: తిరుమలలో రేవంత్‌ రెడ్డి మనవడి పుట్టెంట్రుకలు.. భక్తులతో కొండ కిటకిటRevanth Reddy Tirumala Tour For Grand Son Tonsuring Ceremony: ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తొలిసారి రేవంత్ రెడ్డి తన కుటుంబంతో తిరుమల పర్యటనకు వచ్చారు. మనవడి పుట్టెంట్రుకలు తీయించి శ్రీవారికి మొక్కులు చెల్లించారు.
Weiterlesen »

CM Revanth reddy: ఈ ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి..CM Revanth reddy: ఈ ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి..Mp election results 2024: లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ కట్టబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులను ఏకం చేశారన్నారు.
Weiterlesen »

Revanth, KCR Wishes: చంద్రబాబుకు శిష్యుడు రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు.. కేసీఆర్‌తో సహాRevanth, KCR Wishes: చంద్రబాబుకు శిష్యుడు రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు.. కేసీఆర్‌తో సహాRevanth Reddy And Former CM KCR Wishes To Chandrababu And Pawan Kalyan AP Victory: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై పొరుగు రాష్ట్రం తెలంగాణ రాజకీయ ప్రముఖులు స్పందించారు. రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ స్పందించి విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
Weiterlesen »

Cm Revanth reddy: గులాబీ బాస్ కు , సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం.. స్వయంగా వెళ్లి లేఖను ఇవ్వాలని అధికారులకు ఆదేశం..Cm Revanth reddy: గులాబీ బాస్ కు , సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం.. స్వయంగా వెళ్లి లేఖను ఇవ్వాలని అధికారులకు ఆదేశం..TS formation Day 2024: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం గులాబీ బాస్ కు లేఖను పంపారు. దీనిపై అధికారులకు వెంటనే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేయాలని అధికారులకు ఆదేశించారు.
Weiterlesen »



Render Time: 2025-02-25 15:42:00