Revanth Reddy Tirumala Tour For Grand Son Tonsuring Ceremony: ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తొలిసారి రేవంత్ రెడ్డి తన కుటుంబంతో తిరుమల పర్యటనకు వచ్చారు. మనవడి పుట్టెంట్రుకలు తీయించి శ్రీవారికి మొక్కులు చెల్లించారు.
Yadadri Dress Code: యాదాద్రికి వస్తున్న భక్తులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్తరూల్.. అలా వస్తే నో దర్శనం..
ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తొలిసారి రేవంత్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. తన మనవడి పుట్టెంట్రుకల వేడుక కోసం కుటుంబసమేతంగా తిరుమలకు వచ్చారు. మంగళవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆయన కుటుంబం అక్కడి నుంచి రోడ్డు మార్గాన కొండపైకి చేరుకున్నారు. తెల్లవారుజామున మనవడు రేయాన్స్ పుట్టెంట్రుకలు తీయించారు. అనంతరం వెంకటేశ్వర స్వామిని రేవంత్ కుటుంబం దర్శించుకుంది.వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి ఉదయం 8.30 గంటలకు దర్శనానికి ఆలయంలోకి వెళ్లారు.
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. వారం రోజులుగా లక్షల సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. బయట క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా తలనీలాలు, హుండీ ఆదాయం భారీగా సమకూరుతోంది. టోకన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 80,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,726 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.67 కోట్లు వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..Motorola Razr 40
Tonsuring Ceremony Tirumala Revanth Reddy Grandson
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్ హెచ్చరికRevanth Reddy Election Campaign In Adilabad: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు రావని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
Weiterlesen »
Revanth Reddy: తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు గాడిద గుడ్డు తప్ప: రేవంత్ రెడ్డిRevanth Reddy Repeated Reservations Ban In Asifabad: పదేళ్లు పరిపాలించిన నరేంద్ర మోదీ తెలంగాణకు ఏం ఇవ్వలేదని.. ఒక్క గాడిద గుడ్డు మాత్రమేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు.
Weiterlesen »
Revanth Reddy: శిష్యుడు ఎవరు? గురువు ఎవరు? చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments On Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబుపై పరుష వ్యాఖ్యలు చేయడంతో కలకలం రేపింది.
Weiterlesen »
CM Revanth Reddy: కేటీఆర్ ఒక ఉడుతలు పట్టేవాడు.. మరోసారి పంచ్ లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి..Telangana mp polls 2024: కేటీఆర్ టిష్యూపేపర్ లాంటి వాడంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రత్యర్థి ప్రస్తుతానికి బీఆర్ఎస్ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నంత వరక ఇతలకు అవకాశం ఇవ్వడంటూకూడా సెటైర్ లు వేశారు.
Weiterlesen »
CM Revanth Reddy: నీదగ్గర ఉన్నదేంటీ నేనాశించేదేంటీ.. డీకే అరుణపై సెటైరిక్ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. డీకే అరుణపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ కు డీకే అరుణ చేసిందేమిటనీ ప్రశ్నించారు.
Weiterlesen »
CM Revanth Reddy: అమిత్ షా ఫేక్ వీడియో వైరల్.. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులు సమన్లుDelhi Police Notices to CM Revanth Reddy: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా కామెంట్స్ చేశారంటూ ఓ వీడియో వైరల్ అవుతుండగా.. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Weiterlesen »