TSRTC Special Busses: మనలో ప్రతి చాలా మంది సమ్మర్ రాగానే ఆవకాయలను కొనుగోలు చేసుకుంటారు. చప్పటి ఆవకాయ, ఆవకాయపచ్చడి, మాగాయి వేసుకుంటారు. అదే విధంగా బంధువలు మన ఇంటికి వచ్చినప్పుడు పార్శీల్ గా కూడా కట్టి ఇస్తుంటారు.
సమ్మర్ సీజన్ లో మామిడిపండ్లు ఎక్కువగా మార్కెట్ లోకి వస్తాయి. కొన్నిమామిడి పండ్లు రసాలకు చెందినవి ఉంటాయి. మరికొన్ని తియ్యటి,చప్పటి మామిడిపండ్లు ఉంటాయి. కాయగా ఉండే మామిడి పండ్లతో చాలా మంది ఆవకాయలు పెట్టుకుంటారు.ఏడాదికి అవసరమైన ఆవకాయలను ఒకేసారి వేసుకుంటారు. వీటిలో పచ్చడి, చప్పటి ఆవకాయ, కారం ఆవకాయ, మాగాయి వంటి అనేక విధాలుగా ఉంటుంది. దీనిలో ఉప్పు ఎక్కువగా వేయడం వల్ల ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువమంది ఎండకాలంలో చేసుకుంటారు.అందరికి మామిడి కాయలతో ఆవకాయచేసుకొవడం అస్సలు రాదు.
దూర ప్రాంతంలో ఉన్న వారు ఎలా చేరవేయాలో కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఈక్రమంలోనే ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ మంచి సదుపాయం కల్పించారు.రుచికరమైన అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడిని మీ బంధువులు, స్నేహితులకు #TSRTC ద్వారా సులువుగా పంపించుకునే సౌకర్యం కల్పించారు. మీ సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా ఆవకాయ పచ్చడిని బంధుమిత్రులకు చేరేవేసే సదుపాయాన్ని సంస్థ కల్పిస్తోంది.
TSRTC Cargo Busses Mango Pickel Percel Busses Mango Pickel Summer Season Special Mangoes
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Electrocution Deaths: విద్యుత్ షాక్ తో మరణించిన వాళ్లకు.. ఇక మీదట 5 లక్షల పరిహారం..డిటెయిల్స్ ఇవే..Electrocution Deaths: కొన్నిసార్లు విద్యుత్ సిబ్బంది పోల్స్ దగ్గర, పొలాలల్లో పనిచేస్తుంటారు.దీంతో ఒక్కసారిగా పవర్ సప్లై అయి షాక్ కు గురౌతుంటారు. దీంతో పోల్ మీదనే ఎంతో మంది చనిపోతుంటారు.
Weiterlesen »
K Keshavarao: కన్నీళ్లు పెట్టుకున్న కే కేశవరావు.. ఉగాది రోజున నీ కొడుకు ఇక మీదట చనిపోయాడని మెస్సెజ్..K Keshavarao: కాంగ్రెస్ నేత కే కేశవరావు బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వల్ల తన కుటుంబంలో చీలికలు వచ్చాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు బీఆర్ఎస్ లో చెప్పుకునేంత గౌరవం దక్కలేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
Weiterlesen »
Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..Sri Rama Navami 2024: శ్రీరాముడు ప్రపంచానికి గొప్ప ఆదర్శ ప్రాయుడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని కూడా పిలుస్తారు. రామయ్య చూపించిన మార్గంలో అందరు నడవాలని పెద్దలు చెబుతుంటారు. శ్రీ రామాయణంలోని ప్రతి ఒక్క పాత్ర మన జీవితంలో అనుకోకుండా కష్టాలు ఎదురైతే ఎలా వ్యవహరించాలో తెలియజేస్తున్నాయి.
Weiterlesen »
Google Wallet: త్వరలోనే గూగుల్ నుంచి వాలెట్ యాప్.. phone pe, payment యూపీఐ యాప్స్ పనైపోయినట్లేనా?Google Wallet Services To Launch In India Soon, Google Wallet Features Details త్వరలోనే గూగుల్ భారతీయులకు మరో గుడ్ న్యూస్ తెలుపబోతుంది. యూపీఐ సేవలను మరింత సులభతరం చేసేందుకు గూగుల్ వాలెట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీని సేవలు అతి త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
Weiterlesen »
Samsung Galaxy M35 5G: సాంసంగ్ నుంచి మరో శక్తివంతమైన మొబైల్.. ఫీచర్స్ చూస్తే షాక్ అవుతారు!Samsung Galaxy M35 5G Leaked: త్వరలోనే సాంసంగ్ కంపెనీ నుంచి తమ కస్టమర్స్ గుడ్ న్యూస్ రాబోతోంది. అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్‌తో కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Weiterlesen »
Lok Sabha Elections 2024: మోదీకి షాక్ ఇస్తున్న న్యూస్ ఎక్స్ సర్వే.. 400 సీట్లు దాటడం కష్టమే అంటూ..Newx Survey - Lok Sabha Elections 2024: ఈ నెల 19న తొలి విడత లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలోని 102 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముక న్యూస్ పోర్టల్ న్యూస్ X తన సర్వేను విడుదల చేసింది.
Weiterlesen »