Amaravati Farmers Capital Movement Breaks After Chandrababu Sworn As CM: ఏపీకి రాజధాని మళ్లీ వచ్చేసింది. చంద్రబాబు ప్రమాణస్వీకారంతో అమరావతికి పునరుజ్జీవం వచ్చింది. దీంతో అమరావతి రైతులు తమ సుదీర్ఘ ఉద్యమాన్ని విరమించారు.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త ప్రభుత్వంలో మొదటి గుడ్‌న్యూస్ అదే..!ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ రాజధాని వచ్చేసింది. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడడం.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నికవడంతో ఆయన ప్రకటించిన అమరావతి రాజధాని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామంటూ చంద్రబాబు ప్రకటించడంతో ఆ ప్రాంత రైతులు చేపట్టిన సుదీర్ఘ ఉద్యమానికి ముగింపు పడింది. 1631 రోజుల పాటు సాగిన అమరావతి రైతుల ఉద్యమం చంద్రబాబు ప్రమాణంతో ముగిసిపోయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Chandra Babu Naidu
Chandrababu Naidu Andhra Pradesh Capital Farmers Of Amaravati THREE CAPITALS
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Amaravati Farmers: అపద్ధర్మ సీఎం జగన్‌కు అమరావతి రైతుల పంచ్.. పండ్లు, పూలతో తాంబూలంAmaravati Farmers Gandhigiri At YS Jagan Residence: అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతి ప్రాంతాన్ని నిర్వీర్యం చేసిన అపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అమరావతి రైతులు పంచ్ ఇచ్చారు. తమకు చేసిన అన్యాయాన్ని గాంధీగిరి ద్వారా నిరసన తెలిపారు.
Weiterlesen »
Mahesh Babu: మహేష్ బాబు పుత్రోత్సాహాం.. కుమారుడితో సూపర్ స్టార్ పిక్ వైరల్..Mahesh Babu: పుత్రోత్సాహాము..తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కాదు..ఆ పుత్రుడిని నలుగురు పొగిడినపుడే సంతోషం కలుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు అదే తన కుమారుడు విషయంలో అదే అనుభవిస్తున్నాడు.
Weiterlesen »
Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ కేంద్రం అలర్ట్ ప్రకటించింది. నేటి నుంచి మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
Weiterlesen »
Telangana Weather Forecast: తెలంగాణ వాసులకు శుభవార్త.. వచ్చే 5 రోజులు వానలే వానలు..Telangana Weather Forecast: గత వారం రోజుల ముందు వరకు ఎండలతో సతమతమైన తెలంగాణ వాసులకు వర్షం పలకరింపుతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక రాష్ట్రంలో రాగల మరో మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణలోని వాతావరణ విభాగం తెలిపింది.
Weiterlesen »
Astrology: 41 రోజుల పాటు ఈ 3 రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఉందా..!Astrology: మేషరాశి కుజుడుకు స్వస్థానం. ప్రస్తుతం నవగ్రహాలకు సర్వ సైన్యాధ్యక్షుడైన అంగారకుడు జూన్ 1 తేదిన మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అది జూలై 12 వరకు దాదాపు 41 రోజుల పాటు ఆ రాశిలో సంచరించడం వలన మేషం సహా ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా జీవితం సాగిపోతుంది.
Weiterlesen »
Kajal: బాబు పుట్టిన రెండు నెలలకే చాలా పెయిన్ అనుభవించాను.. కాజల్ షాకింగ్ కామెంట్స్Kajal Agarwal: కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాయి..
Weiterlesen »