AP Ministers on Volunteers: వాలంటీర్ల కొంపముంచిన రాజీనామాలు.. భారీ షాకిచ్చిన ఏపీ మంత్రులు

Sensational Comments On Ap Grama Volunteers Nachrichten

AP Ministers on Volunteers: వాలంటీర్ల కొంపముంచిన రాజీనామాలు.. భారీ షాకిచ్చిన ఏపీ మంత్రులు
Revanth Reddy Sensational Comments On Ap Minister
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

AP Ministers Sensational comments: తమ ప్రభుత్వం వచ్చాక జీతాలు కూడా పెంచుతాం. అని చెప్పాం ఇప్పుడు ఏం చేయలేం ఇది ప్రభుత్వ పాలసీ అని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు.

AP Ministers Sensational comments on Volunteers: ఏపీ వాలంటీర్ల అంశం పెను దుమారం సృష్టిస్తోంది. రాజీనామా చేసిన పలువురు వాలంటీరు తమను తిరిగి తీసుకోవాలన్న వారిపై మంత్రులు మండి పడుతున్నారు.7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. జీతంలో ఒకేసారి భారీ పెంపు..!ఏపీ వాలంటీర్ల అంశం పెను దుమారం సృష్టిస్తోంది. రాజీనామా చేసిన పలువురు వాలంటీర్లు తమను తిరిగి తీసుకోవాలన్న వారిపై మంత్రులు మండి పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఈ వాలంటీర్లు రాజీనామ చేసిన సంగతి తెలిసిందే.

అయితే, మంత్రులు అసలు మిమ్మల్ని రాజీనామా ఎవరు చేయమన్నారు? ముందుగా వారిపై కేసు పెట్టి రండి అప్పుడు చూద్దాం అని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే, తమ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వచ్చినా వాలంటీర్‌ వ్యవస్థ అలాగే ఉంటుందని టీడీపీ చెప్పింది. అంతేకాదు ఐదు వేలు ఉన్న జీతం పదివేలకు సైతం పెంచుతామని కూడా చెప్పింది. అయితే, ప్రస్తుతం రాజీనామ చేయని వాలంటీర్లు కూడా తమ పరిస్థితి ఏంటో అనే సందిగ్ధంలో ఉన్నారు.రాజీనామా చేసే సమయంలోనే నేన దండం పెట్టి చెప్పా రాజీనామా చేయకండి.

ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థను టీడీపీ ప్రభుత్వ ఏం చేస్తుంది? అనే సందిగ్ధత అందరిలో నెలకొంది. ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ శాతం పల్లెల్లో వాలంటీర్లు రాజీనామా చేశారు. ఎన్నికల కోడ్‌ సమయంలోనే ఏ ఒక్క వాలంటీర్‌ కూడా అప్పటి ప్రభుత్వానికి మద్ధతుగా పనిచేయకూడదని పక్కన బెట్టారు. ఈనేపథ్యంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రాజీనామా చేసిన వాలంటీర్లను ఏ ప్రతిపాదికన తీసుకోవాలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. అయితే, రిజైన్‌ చేసిన వాలంటీర్లు మాత్రం ఇప్పుడు ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Chiranjeevi Son In law Sirish Bhardwaj No MorePawan Kalyan Security: Y ప్లస్‌ ఎస్కార్ట్ , బుల్లెట్ ప్రూఫ్ కారులో పవన్ గ్రాండ్ ఎంట్రీ.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Revanth Reddy Sensational Comments On Ap Minister

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

AP Counting: ఏపీ ఎన్నికల కౌంటింగ్‌కు భారీ భద్రత, ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందంటేAP Counting: ఏపీ ఎన్నికల కౌంటింగ్‌కు భారీ భద్రత, ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందంటేAndhra pradesh elections 2024 counting arrangements here is the counting process ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వతేదీన జరగనుంది. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కూడా అదే రోజు వివిధ రాష్ట్రాల్లో ఉంటుంది.
Weiterlesen »

Southwest Monsoon Alert: ఏపీ, తెలంగాణల్లో 3-4 రోజులు భారీ వర్షాలుSouthwest Monsoon Alert: ఏపీ, తెలంగాణల్లో 3-4 రోజులు భారీ వర్షాలుSouthwest monsoon impact, 3-4 days heavy rains alert నైరుతి రుతు పవనాలు క్రమంగా ఏపీ , తెలంగాణ రెండు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. దీనికితోడు దక్షణ తెలంగాణ ప్రాతంంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రానున్న 3-4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది.
Weiterlesen »

Heavy Rains: చురుగ్గా రుతుపవనాలు, ఏపీ తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 4 రోజులు భారీ వర్షసూచనHeavy Rains: చురుగ్గా రుతుపవనాలు, ఏపీ తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 4 రోజులు భారీ వర్షసూచనSouthwest monsoon impact, moderate to heavy rains alert నైరుతి రుతు పవనాలు ప్రస్తుతం తెలంగాణలో దాదాపు పూర్తిగా విస్తరించాయి. ఫలితంగా ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Weiterlesen »

IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలుIMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలుSouthwest monsoon impact moderate to heavy rains in andhra pradesh and telangana నైరుతి రుతు పవనాలు ఇవాళ ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్ర వరకూ వ్యాపించాయి.
Weiterlesen »

IMD Weather Updates: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్షసూచనIMD Weather Updates: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్షసూచనIMD issues heavy rains alert for andhra pradesha and tamilnadu నైరుతి బంగాళాఖాతంలో ఇప్పటికే సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడుగా అల్పపీడనం ఏర్పడింది. ఇది కాస్తా వాయుగుండంగా మారనుందని వాతావరణం శాఖ వెల్లడించింది
Weiterlesen »

AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిAP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిAP EAPCET 2024 Results and rank cards released check your result ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలను cets.apsche.ap.gov.in లేదా https: cets.apsche.ap.gov.in ద్వారా చూసుకోవచ్చు.
Weiterlesen »



Render Time: 2025-02-25 12:13:22