Banana Peel: తొక్కే కదా అని వదిలేస్తున్నారా..?.. అరటితొక్కతో కలిగే ఈ బెనిఫిట్స్ తెలిస్తే షాక్ తో నోరెళ్లబెడతారు..

Banana Peel Nachrichten

Banana Peel: తొక్కే కదా అని వదిలేస్తున్నారా..?.. అరటితొక్కతో కలిగే ఈ బెనిఫిట్స్ తెలిస్తే షాక్ తో నోరెళ్లబెడతారు..
Banana FruitLife StyleMonkeys
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

Banana Peel: మనలో చాలా మంది అరటి పండ్లను ఎంతో ఇష్టంతో తింటారు. అరటి పండ్లు అన్నిసీజన్ లలో లభిస్తాయి. దీని ధరకూడా చాలా తక్కువగానే ఉంటుంది.

Banana Peel : తొక్కే కదా అని వదిలేస్తున్నారా..?.. అరటితొక్కతో కలిగే ఈ బెనిఫిట్స్ తెలిస్తే షాక్ తో నోరెళ్లబెడతారు..

అరటి పండ్లు సాధారణంగా పండితే,ఎంతో నేచురల్ గా ఉంటుంది. కానీ దాన్ని కొందరు ఆర్టిఫిషియల్ గా రసాయనాలలో పండించే విధంగా చేస్తుంటారు. కెమికల్ కల్పిన నీళ్లతో బనానాలను ముంచి తీస్తుంటారు. అంతేకాకుండా.. ఇది రంగు వచ్చేలా పౌడర్ లు కూడా చల్లుతుంటారుఅరటి పండు కన్న కూడా తొక్కలో ఎంతో మన శరీరానికి ఉపయోగపడే గుణాలుంటాయని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా అరటి తొక్కలో విటమిన్ లు, మినరల్స్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనశరరీంలో ఇమ్యునిటీని పెంచుతాయి.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Banana Fruit Life Style Monkeys Banana Benefits Of Banana Peel

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
Weiterlesen »

Hari Hara Veera Mallu: ధర్మం కోసం యుద్ధం..శ్రీరామనవమి రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ట్రీట్..Hari Hara Veera Mallu: ధర్మం కోసం యుద్ధం..శ్రీరామనవమి రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ట్రీట్..HHVM Poster: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు అప్డేట్ వచ్చేసింది. ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా.. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ విడుదల చేశారు చిత్ర యూనిట్..
Weiterlesen »

Devara: దేవర ముందు భారీ సవాల్.. కొరటాల సినిమాకి అంత సీన్ ఉందా !Devara: దేవర ముందు భారీ సవాల్.. కొరటాల సినిమాకి అంత సీన్ ఉందా !NTR Devara : ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న రెండవ సినిమా దేవర. భారీ అంచనాల మధ్య ఈ సినిమా దసరా సందర్భంగా విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ మధ్యనే ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఈ సినిమా రికార్డులు సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించింది.
Weiterlesen »

Rashmika Mandanna: ప్రేమలో మోసం అంటున్న రష్మిక.. ఈ ఫిలాసఫీ ఎవరి కోసం అంటున ఫ్యాన్స్..Rashmika Mandanna: ప్రేమలో మోసం అంటున్న రష్మిక.. ఈ ఫిలాసఫీ ఎవరి కోసం అంటున ఫ్యాన్స్..Vijay-Rashmika Mandanna : నేషనల్ క్రష్ అని పిలవబడుతున్న రష్మిక మందన్న ప్రేమ వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. అసలు రష్మిక నిజంగా ఎవరినైనా ప్రేమిస్తుందా అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కానీ తాజాగా ఈ భామ ప్రేమ లో మోసాల గురించి తెలుసుకుంటూ షాక్ ఇచ్చింది.
Weiterlesen »

Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
Weiterlesen »

Electrocution Deaths: విద్యుత్ షాక్ తో మరణించిన వాళ్లకు.. ఇక మీదట 5 లక్షల పరిహారం..డిటెయిల్స్ ఇవే..Electrocution Deaths: విద్యుత్ షాక్ తో మరణించిన వాళ్లకు.. ఇక మీదట 5 లక్షల పరిహారం..డిటెయిల్స్ ఇవే..Electrocution Deaths: కొన్నిసార్లు విద్యుత్ సిబ్బంది పోల్స్ దగ్గర, పొలాలల్లో పనిచేస్తుంటారు.దీంతో ఒక్కసారిగా పవర్ సప్లై అయి షాక్ కు గురౌతుంటారు. దీంతో పోల్ మీదనే ఎంతో మంది చనిపోతుంటారు.
Weiterlesen »



Render Time: 2025-02-26 21:21:21