Chandrababu Naidu New Convoy Features And Security Details Here: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడుతుండడంతో భద్రతలో భారీగా మార్పులు జరిగాయి. సీఎం కాన్వాయ్‌లో కొత్త వాహనాలు చేరాయి.
Actress Sanjeeda shaikh: ఆ రోజు రాత్రి అక్కడ టచ్ చేశారు.. షాకింగ్ అనుభవాన్ని పంచుకున్న హీరా మండి నటి..అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా వచ్చి అద్భుత విజయం సాధించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఈనెల 12వ తేదీన గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో ఆయన ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగనుంది. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో భారీ భద్రతతో కూడిన వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు సంబంధించి కీలక పరిణామం జరిగింది.
కాగా ముఖ్యమంత్రి భద్రతా విషయాలు గోప్యంగా ఉంచుతారు. అందుకే సీఎం కాన్వాయ్, భద్రతా సిబ్బంది ఎంత అనేది ఇక్కడ ప్రస్తావించడం లేదు. కాకపోతే సీఎం కాన్వాయ్‌లో చాలా భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఎక్కడికి ప్రయాణించినా భద్రతా భారీగా ఉంటుంది. ఆ కాన్వాయ్‌లో డాగ్ స్వ్కాడ్, బాంబు స్క్వాడ్, జామర్ బృందంతోపాటు సీనియర్ పోలీస్ అధికారి నిరంతరం భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తుంటారు. ఇక సీఎం కాన్వాయ్‌లో ఎల్లప్పుడూ ఒక అంబులెన్స్ ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Purandeswari As Lok Sabha Speaker: లోక్ సభ స్పీకర్ గా పురంధేశ్వరి.. చిన్నమ్మ విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం..Vijay Devarakonda
Taking Oath Oath Swearing Ceremony Amaravati Chandrababu New Convoy Intelligence Office
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Chandrababu: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసే స్థలం ప్రత్యేకత ఏమిటో తెలుసా?Chandrababu Naidu Oath Ceremony Time And Date Set And You Know Place Speciality: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సంబంధించి షెడ్యూల్, స్థలం ఎంపిక ఖరారైంది. అయితే ఆ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది.
Weiterlesen »
Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
Weiterlesen »
Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
Weiterlesen »
Chandrababu Cabinet 2024: ఏపీ కొత్త మంత్రివర్గంలో ఎవరెవరికి ఛాన్స్, జాబితాలో పేర్లు ఇవేనాAndhra pradesh chandrababu cabinet who will get chance from janasena, tdp ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. తెలుగుదేశం మిత్రపక్షాలు బీజేపీ, జనసేనలు పోటీ చేసిన అన్ని స్థానాల్లో దాదాపుగా విజయం సాధించాయి.
Weiterlesen »
Chandrababu Naidu: జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు షాకింగ్ రిప్లై..Nara Chandrababu Naidu: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభజంనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మావయ్యను అభినందిస్తూ జూనియర్ ..ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Weiterlesen »
Chandrababu Naidu: ఏపీలో ఎప్పుడు సొంత బలంతో ముఖ్యమంత్రి కాలోకపోయిన చంద్రబాబు..Chandrababu Naidu: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చింది. మరోవైపు ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలతో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు అక్కడ ప్రజలు ల్యాండ్ సైడ్ విక్టరీ ఇచ్చారు. అయితే నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
Weiterlesen »