Andhra pradesh chandrababu cabinet who will get chance from janasena, tdp ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. తెలుగుదేశం మిత్రపక్షాలు బీజేపీ, జనసేనలు పోటీ చేసిన అన్ని స్థానాల్లో దాదాపుగా విజయం సాధించాయి.
Chandrababu Cabinet 2024 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ నమోదు చేసింది. కూటమి గాలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది. ఈ నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి అవకాశాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..
Chandrababu Cabinet 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. తెలుగుదేశం మిత్రపక్షాలు బీజేపీ, జనసేనలు పోటీ చేసిన అన్ని స్థానాల్లో దాదాపుగా విజయం సాధించాయి. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి మొత్తం అన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేయగా 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు కూటమి పార్టీల్లో మంత్రివర్గంపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ నెల 9వ తేదీన నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ప్రారంభమైనట్టు సమాచారం. మొత్తం 25 మందికి అవకాశముండే మంత్రివర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల్లో ఏ పార్టీకు ఎన్నిమంత్రి పదవులనేది కీలకంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దాదాపుగా ఖరారైంది. ఇక మరో 23 మందికి అవకాశముంటుంది. ఇందులో జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం దక్కవచ్చు.
ఇక జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పేరు ఒకటి ఖాయం కావచ్చు. మరో పేరు కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్, వరప్రసాద్‌లలో ఒకరు కావచ్చు. ఇక తెలుగుదేశం నుంచి ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువే ఉంది.
Chandrababu Telugudesam Janasena Pawan Kalyan Pawan Kalyan As Deputy Chief Minister Chandrababu Cabinet Expected List
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
AP New DGP: ఏపీ కొత్త పోలీస్ బాస్ హరీశ్‌కుమార్ గుప్తా.. గంటల్లోనే వేగంగా మారిన పరిణామాలుHarishkumar Gupta IPS Appointed As Andhra Pradesh New DGP ఎన్నికల నేపథ్యంలో డీజీపీ బదిలీ ఏపీ రాజకీయాలను రసవత్తరంగా మార్చగా.. కొత్త డీజీపీని ఎన్నికల సంఘం నియమించింది.
Weiterlesen »
AP New DGP: ఏపీ కొత్త డీజీపీగా పరిశీలనలో ద్వారకా తిరుమలరావు, దాదాపుగా ఖరారైనట్టేElection Commission likely to appoint dwaraka tirumalarao ఇక 1989 బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావు సీబీఐలో గతంలో పనిచేశారు. ఇకత రాయలసీమ, తెలంగాణలో డీఐజీగా, సైబరాబాద్, విజయవాడ సీపీగా, కోస్తాంధ్ర ఐజీగా, సీఐడీ ఏడీజీగా పనిచేశారు.
Weiterlesen »
AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results first week of june check the results ఏపీలో అగ్రికల్చరల్, ఫార్మసీ కళాశాలల ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగగా ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలు మే 18 నుంచి 23 వరకూ జరిగాయి.
Weiterlesen »
AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?
Weiterlesen »
AP Assembly Results 2024: ఏపీ ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, అధికారం ఎవరిదిAndhra pradesh Elections 2024 Exit polls CPPS and Timesnow ETG predictions ఏపీ అసెంబ్లీ ఫలితాలపై రెండు సంస్థలు సెంటర్ ఫర్ పోలిటిక్స్ అండ్ పాలసీ స్డడీస్, టైమ్స్ నౌ ఈటీజీ సంస్థలు ఏపీలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని తెల్చి చెప్పేశాయి.
Weiterlesen »
AP Assemble Elections 2024 Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నేడే, పోలింగ్ శాతం పెరగనుందాAndhra pradesh Election 2024 voting live updates election commission ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఇక అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.
Weiterlesen »