Dry Fruits Milk Shake Recipe: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు మన అందరికీ తెలిసిందే. అయితే పిల్లలు, పెద్దలు కొన్ని సార్లు డ్రై ఫ్రూట్స్‌ను నేరుగా తీసుకోవడానికి ఇష్టపడరు. దీని కోసం మీరు తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్స్‌తో మిల్క్ షేక్ ట్రై చేయాల్సిందే..
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. వీటిలో బోలెడు ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాకుండా మెదడు పనితీరును మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి లోపం ఉన్నవారు ప్రతిరోజు కొన్ని డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవడం వల్ల లాభాలు కలుగుతాయి. అలాగే ఎముకలను దృఢంగా తయారు చేయడంలో ఈ డ్రై ఫ్రూట్స్ ఎంతో సహాయపడుతాయి. అలాగే జుట్టు ఒత్తుగా పెరగడంలో డ్రై ఫ్రూట్స్ సహాయపడుతాయి. అయితే చాలా మంది డ్రై ఫ్రూట్స్‌ను నేరుగా తినడానికి ఇష్టపడరు.
డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ను మరింత చల్లగా కావాలంటే ఫ్రిజ్ లో పెట్టుకుని కాసేపు చల్లబరచిన తర్వాత వడ్డించవచ్చు. Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్.. పూర్తి వివరాలు ఇవే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Elections Jan Lok Pal Survey 2024: తెలంగాణ లోక్‌సభలో బీజేపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? ఆసక్తిరేకిస్తోన్న లేటెస్ట్ సర్వే..Lok Sabha Elections 2024
Telangana - Jan Lok Poll Survey: తెలంగాణ లోక్ సభ ఎన్నికలపై సీ ఓటర్ సంచలన సర్వే.. ఆ పార్టీ వైపే ప్రజల మొగ్గు..
Dry Fruits Milkshake Best Time To Eat Dry Fruits Dry Fruit Shake Dry Fruits Shake Is Dried Fruit Healthy Benefits Of Anjeer With Milk At Night Dry Fruit Milkshake Benefits Dry Fruits Milkshake Benefits
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Electrocution Deaths: విద్యుత్ షాక్ తో మరణించిన వాళ్లకు.. ఇక మీదట 5 లక్షల పరిహారం..డిటెయిల్స్ ఇవే..Electrocution Deaths: కొన్నిసార్లు విద్యుత్ సిబ్బంది పోల్స్ దగ్గర, పొలాలల్లో పనిచేస్తుంటారు.దీంతో ఒక్కసారిగా పవర్ సప్లై అయి షాక్ కు గురౌతుంటారు. దీంతో పోల్ మీదనే ఎంతో మంది చనిపోతుంటారు.
Weiterlesen »
Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..Sri Rama Navami Best Wishes 2024: హిందు సంప్రదాయం ప్రకారం శ్రీరామనవమిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. త్రేతాయుగంలో రాముడు జన్మించాడని చెబుతుంటారు. ఆకాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని చెబుతుంటారు. ఆ కాలంలో ప్రజలంతా ఎంతో ఐక్యమత్యంగా ఉండేవారు. కరువు, కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు.
Weiterlesen »
गर्मियों के मौसम में खाएं ये रसीले फल, फिर कभी नहीं होंगी ये बीमारियां, रहेंगे हमेशा फिटSummer Fruits for Immunity : गर्मियों में इम्यूनिटी बूस्ट करें से फूड
Weiterlesen »
ಮಧುಮೇಹಿಗಳು ಬಿಸಿ ಹಾಲಿಗೆ ಇದನ್ನು ಬೆರೆಸಿ ಕುಡಿದರೆ ಸಾಕು.. ನಿಯಂತ್ರಣಕ್ಕೆ ಬರುತ್ತೆ ಶುಗರ್ ಲೆವಲ್ !Benefits Of Milk With Nutmeg Powder: ಜಾಯಿಕಾಯಿ ರಕ್ತದಲ್ಲಿನ ಸಕ್ಕರೆ ಮಟ್ಟವನ್ನು ಕಡಿಮೆ ಮಾಡಲು ಸಹಾಯ ಮಾಡುತ್ತದೆ. ಇದು ಜೀರ್ಣಾಂಗ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಬಲಪಡಿಸಲು ಸಹಾಯ ಮಾಡುತ್ತದೆ.
Weiterlesen »
Egg vs Milk: प्रोटीन के लिए अंडा खाना ज्यादा बेहतर है या दूध पीना?दूध और अंडे दोनों ही प्रोटीन के समृद्ध स्रोत हैं। हालांकि, ओवरऑल हेल्थ को ध्यान में रखते हुए दूध का सेवन अधिक फायदेमंद हो सकता है।
Weiterlesen »
Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు, సీతారామ కళ్యాణం జరిపిస్తారు.. దీని వెనుక ఉన్న ఈ విశేషం మీకు తెలుసా..?Sri SeethaRama Kalyanam2024:: శ్రీరామనవమి పండుగను దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఇంట్లోను ఉదయాన్నే లేచీ స్నానాదులు చేసుకుని పూజ గదిని, దేవుళ్లను శుభ్రం చేస్తారు. ప్రత్యేకంగా పూజాదికాలను నిర్వహిస్తారు.
Weiterlesen »