Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..

Pocharam Srinivas Reddy Nachrichten

Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..
CM Revanth ReddyCongress PartyTg Advisor
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Cm Revanth Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకీ వరుస షాక్ లు తగులుతున్నాయి.ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత, తీహర్ జైలులో రిమాండ్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం, ఛత్తీస్ ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు వంటి అంశాలు.. కేసీఆర్, కేటీఆర్ మెడమీద కత్తిలాగా ఉన్నారు. ఈ క్రమంలో.. ఇటీవల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువకప్పుకుని గులాబీ బాస్ కు షాక్ ఇచ్చారు. అంతేకాకుండా.. తాను తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ లోనే స్టార్ట్ చేశానని, చివరకు కాంగ్రెస్ లోనే చేరాంటూ కూడా అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారంశ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు ఏకీపారేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. అన్నిరకాల హోదాలు, గౌరవం ఇచ్చిన కూడా పార్టీ మారడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణకు స్పీకర్ పదవితో ఇచ్చి, గులాబీబాస్ ఎంతో గౌరవంగా చూసుకున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు పోచారంను విమర్శిస్తున్నారు. పోచారం ఇంటిని బీఆర్ఎస్ శ్రేణులు ముట్టడించడానికి ప్రయత్నించారు. మరోవైపు.. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రైతు రుణమాఫీపై క్లారిటీ ఇచ్చేశారు.

ఆ దిశగా ఇప్పుడు కేబినేట్ లో కూడా చర్చలు జరిపి, అధికారికంగా తెలియజేయడంతో తెలంగాణ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ పాలననచ్చే, పార్టీ మారినట్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాజాగా, పోచారం శ్రీనివాస్ రెడ్డి , కాంగ్రెస్ లో చేరడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యతిరేకించారు.తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యే సభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించట్లేదని పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Tirumala Tirupati Devasthanam

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

CM Revanth Reddy Congress Party Tg Advisor Brs Party Brs Ex Cm Kcr Banswada Pocharam Joins Congress Party

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Chandrababu naidu: చంద్రబాబుకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలను ఆఫర్ చేసిన ప్రధాని మోదీ..Chandrababu naidu: చంద్రబాబుకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలను ఆఫర్ చేసిన ప్రధాని మోదీ..Loksabha election results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలలో ప్రజలు ఊహించని తీర్పును ఇచ్చారు. ఏపీలో ప్రజలు కూటమికి భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీకూడా ఖరారు అయిపోయింది.
Weiterlesen »

Pawan kalyan: జనసేనానికి మోదీ బంపర్ ఆఫర్.. ఆ క్యాబినేట్ మినిస్ట్రి ఆఫర్..?..Pawan kalyan: జనసేనానికి మోదీ బంపర్ ఆఫర్.. ఆ క్యాబినేట్ మినిస్ట్రి ఆఫర్..?..Loksabha election results 2024: జనసేన పవన్ కళ్యాన్ కు ఢిల్లీ లో ఏర్పడబోయే మోదీ క్యాబినేట్ లో కీలక మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఏపీ ప్రజలు మాత్రం.. పవన్ తమకు అందుబాటులో చంద్రబాబు క్యాబినేల్ ఉండాలని కోరుకుంటున్నట్లు సమాచారం.
Weiterlesen »

Chandrababu Convoy: చంద్రబాబు కొత్త కాన్వాయ్‌ ప్రత్యేకతలు ఇవే.. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా?Chandrababu Convoy: చంద్రబాబు కొత్త కాన్వాయ్‌ ప్రత్యేకతలు ఇవే.. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా?Chandrababu Naidu New Convoy Features And Security Details Here: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడుతుండడంతో భద్రతలో భారీగా మార్పులు జరిగాయి. సీఎం కాన్వాయ్‌లో కొత్త వాహనాలు చేరాయి.
Weiterlesen »

AP Elections Results: డిప్యూటీ సీఎం, హోంమంత్రిగా పవన్, లోకేష్ కు పార్టీ బాధ్యతలు..AP Elections Results: డిప్యూటీ సీఎం, హోంమంత్రిగా పవన్, లోకేష్ కు పార్టీ బాధ్యతలు..AP Elections Results 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగిపోయింది. గతంలో ఎన్నడు లేనట్టుగా తెలుగు దేశం పార్టీ కూటమికి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు.
Weiterlesen »

7th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్, జూలైలో జీతం, డీఏ రెండూ పెంపు7th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్, జూలైలో జీతం, డీఏ రెండూ పెంపు7th pay commission updates good news for central government employee కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే చిన్న స్థాయి, ఉన్నత స్థాయి తేడా లేకుండా ప్రతి ఉద్యోగికి డీఏ ఏడాదిలో రెండు సార్లు పెరుగుతుంది. జనవరి నెల డీఏ మార్చ్ నెలలో ఎరియర్లతో సహా వచ్చింది
Weiterlesen »

Telangana: సీఎం రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్.. మంత్రి సీతక్కకు ఆ పదవీ..?.. మూహుర్తం అప్పుడే..Telangana: సీఎం రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్.. మంత్రి సీతక్కకు ఆ పదవీ..?.. మూహుర్తం అప్పుడే..Telangana: తెలంగాణలో ఎంపీ ఎన్నికల ఫలితాలు రాగానే.. మరో కీలక పరిణామం చోటుచేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిలో ఎన్నికల తర్వాత మార్పులు ఉంటాయని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంగా సంకేతాలు ఇచ్చింది.
Weiterlesen »



Render Time: 2025-02-25 12:55:33