Pawan Kalyan: పవన్ నిర్మాత.. రోజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుసా..

Pawan Kalyan Nachrichten

Pawan Kalyan: పవన్ నిర్మాత.. రోజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుసా..
RojaDeputy CMAndhra Pradesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పవన్ హీరోగానే కాకుండా రాజకీయ నాయకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. ఈయన ప్రొడ్యూసర్ గా రోజా హీరోయిన్ గా ఓ సినిమాను నిర్మించారు.

: తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్లు రాజకీయాల్లో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి ఎన్టీఆర్ నుంచి తాజాగా పవన్ కళ్యాణ్ వరకు రాజకీయాల్లో ప్రవేశించి తమ లక్ ను పరీక్షించుకున్నవారు. అటు సినీ ఇండస్ట్రీ నుంచి మంత్రులైన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. దివంగత కృష్ణంరాజు, చిరంజీవిలు కేంద్ర మంత్రులుగా పనిచేసారు. అటు బాబు మోహన్, రోజాలు ఉమ్మడి ఏపీ, విభిజిత ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. ఇక రోజా..

ఇక పవన్ కళ్యాణ్ హీరో కాకముందు.. తన అన్న నాగబాబు నిర్మాణంలో అంజనా ప్రొడక్షన్స్ లో సహా నిర్మాతగా వ్యవహరించారు. అప్పట్లో పవన్ కళ్యాణ్.. కళ్యాణ్ బాబుగా ముగ్గురు మొనగాళ్లు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి త్రిపాత్రాభినయం చేసారు. ఇందులో కథానాయికలుగా రోజా, రమ్యకృష్ణ, నగ్మా నటించారు. ఇలా పవన్ కళ్యాణ్ నిర్మాణంలో రోజా హీరోయిన్ గా నటించిన సినిమాగా ‘ముగ్గురు మొనగాళ్లు’ నిలిచింది. ఈ సినిమా ఓ మోస్తరుగా విజయం సాధించింది.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. తన పేరు మీద పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ‘సర్ధార్ గబ్బర్ సింగ్’, ఛల్ మోహన్ రంగ’ సినిమాలు నిర్మించారు. ఈ సినిమాలేవి విజయాలు సాధించలేదు. కానీ 2008లో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా రాజకీయ అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్.. 2014లో జనసేన పార్టీ స్థాపించి.. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత 2024లో టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించారు. అంతేకాదు ఏపీలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Roja Deputy CM Andhra Pradesh Tollywood

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Pawan Kalyan Pen: పవన్ కళ్యాణ్ కు వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్ను ఖరీదు ఎంతో తెలుసా..?Pawan Kalyan Pen: పవన్ కళ్యాణ్ కు వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్ను ఖరీదు ఎంతో తెలుసా..?Pawan Kalyan Pen: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న పవన్ కు వదినమ్మ సురేఖ ఓ పెన్నును బహుమతిగా ఇచ్చింది. తాజాగా వదినమ్మ జనసేనానికి ఇచ్చిన ఈ పెన్ను రేటు ఎంతనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Weiterlesen »

Pawan Kalyan: రాజకీయాల్లోనే కాదు.. పవన్ సినిమాలో చంద్రబాబు కనిపించిన ఈ సినిమా మీకు తెలుసా..Pawan Kalyan: రాజకీయాల్లోనే కాదు.. పవన్ సినిమాలో చంద్రబాబు కనిపించిన ఈ సినిమా మీకు తెలుసా..Pawan Kalyan - Chandrababu Naidu: రాజకీయాల్లోనే కాదు.. పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమా చంద్రబాబు కనిపించారు. బాబు ఏమిటి.. సినిమాలేమిటి అనుకుంటున్నారా.. పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉండే ఏపీ సీఎం.. అప్పట్లో ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ సినిమాలో కాసేపు అలా కనిపించారు.
Weiterlesen »

Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆదిHyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆదిHyper Aadi Celebrates Pawan Kalyan Success: తన అభిమాన నటుడు పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి కావడంతో అతడి పేరును హైపర్‌ ఆది యథేచ్చగా వాడేసుకుంటున్నాడు. పవన్‌ పేరును ఇష్టారాజ్యంగా వాడుతున్నాడు.
Weiterlesen »

Pawan Kalyan: నిర్మాతపై పవన్ అభిమానుల ఆగ్రహం…వెనుక పవన్ కళ్యాణ్ హస్తంPawan Kalyan: నిర్మాతపై పవన్ అభిమానుల ఆగ్రహం…వెనుక పవన్ కళ్యాణ్ హస్తంOG Movie Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న.. ఓజి సినిమా.. విడుదల విషయంలో బోలెడు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 27న సినిమా విడుదల కావాలి.. అయితే చిత్ర బృందం.. ఈ సినిమాని వాయిదా వేయనుంది. రోజులు దగ్గర పడుతున్నాయి.. కానీ చిత్ర బృందం ఇంకా ఈ విషయం గురించి నోరు విప్పకపోవడంతో..
Weiterlesen »

Kalki 2898 AD: రిలీజ్ కు 15 రోజుల ముందే కల్కి మూవీ రికార్డు.. భారతీయ సినిమా చరిత్రలో ఫస్ట్ టైమ్..Kalki 2898 AD: రిలీజ్ కు 15 రోజుల ముందే కల్కి మూవీ రికార్డు.. భారతీయ సినిమా చరిత్రలో ఫస్ట్ టైమ్..Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొణే, దిశా పటానీ హీరోయిన్స్ గా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలకు మరో 15 రోజులు ఉంది. అపుడే ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరగనీ రీతిలో మరో రికార్డు బద్దలు కొట్టింది.
Weiterlesen »

Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేనుPithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించారు.
Weiterlesen »



Render Time: 2025-02-25 19:08:50