Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో నటించిన ఈ సినిమా తెలుసా..

Pawan Kalyan Nachrichten

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో నటించిన ఈ సినిమా తెలుసా..
JanasenaDeputy Chief MinisterAndhra Pradesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ .. అభిమానులకు ఈ పేరు తారక మంత్రం. ప్రస్తుతం జనసేనానిగానే కాకుండా..ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో ఓ సినిమాలో కూడా నటించారు.

: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకాలే. ఈయన అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాణంలో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా టైటిల్స్ తో మాత్రం పవన్ కళ్యాణ్ కాకుండా.. కళ్యాణ్ అని ఉంటుంది. ఈ సినిమాలో పాత్ర పేరు కూడా అదే కావడం గమనార్హం. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘గోకులంలో సీత’ సినిమా చేసాడు.

ఈ సినిమా నుంచే కళ్యాణ్ బాబుగా ఉన్న తన పేరును ‘పవన్ కళ్యాణ్’ గా మార్చుకున్నాడు. మెగా కుటుంబానికి ఆంజనేయ స్వామి భక్తులు. అప్పట్లో అన్నయ్య శివ శంకర్ వర ప్రసాద్ నుంచి ఆంజనేయ స్వామి మారు పేరుగా చిరంజీవిగా పేరు మార్చుకొని మెగాస్టార్ అయ్యారు. ఈ సినిమా ఎఫెక్ట్ ఏమో.. చిరంజీవి ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా హనుమంతుడి పేరు వచ్చేలా కళ్యాణ్ పేరు ముందు పవన్ చేర్చుకొని పవన్ కళ్యాణ్ అయ్యాడు. హనుమాన్ మహత్యమో ఏమో .. పవర్ స్టార్ గా ఎదిగారు. అంతేకాదు రాజకీయంగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

ఇక పవన్ కళ్యాణ్ రెండో చిత్రం ‘గోకులంలో సీత’ సినిమాలో తన సొంత పేరు పవన్ కళ్యాణ్ పేరుతో నటించడం విశేషం. ఆ సినిమా తర్వాత మరే ఇతర సినిమాల్లో పవన్ కళ్యాణ్ తన ఓన్ నేమ్ తో నటించలేదు. పవన్ విషయానికొస్తే.. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మూడు నెలల తర్వాత నెలకు ఐదు రోజులు చొప్పున తాను ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ముందు ముందు అనేక పదవులు అధిరోహించాలని కోరుకుందాం.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Janasena Deputy Chief Minister Andhra Pradesh Tollywood Ap Politics

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Pawan Kalyan Pen: పవన్ కళ్యాణ్ కు వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్ను ఖరీదు ఎంతో తెలుసా..?Pawan Kalyan Pen: పవన్ కళ్యాణ్ కు వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్ను ఖరీదు ఎంతో తెలుసా..?Pawan Kalyan Pen: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న పవన్ కు వదినమ్మ సురేఖ ఓ పెన్నును బహుమతిగా ఇచ్చింది. తాజాగా వదినమ్మ జనసేనానికి ఇచ్చిన ఈ పెన్ను రేటు ఎంతనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Weiterlesen »

Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆదిHyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆదిHyper Aadi Celebrates Pawan Kalyan Success: తన అభిమాన నటుడు పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి కావడంతో అతడి పేరును హైపర్‌ ఆది యథేచ్చగా వాడేసుకుంటున్నాడు. పవన్‌ పేరును ఇష్టారాజ్యంగా వాడుతున్నాడు.
Weiterlesen »

Pawan Kalyan: పవన్ నిర్మాత.. రోజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుసా..Pawan Kalyan: పవన్ నిర్మాత.. రోజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుసా..Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పవన్ హీరోగానే కాకుండా రాజకీయ నాయకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. ఈయన ప్రొడ్యూసర్ గా రోజా హీరోయిన్ గా ఓ సినిమాను నిర్మించారు.
Weiterlesen »

Pawan Kalyan: పవన్ నిర్మాత.. రోజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుసా..Pawan Kalyan: పవన్ నిర్మాత.. రోజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుసా..Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పవన్ హీరోగానే కాకుండా రాజకీయ నాయకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. ఈయన ప్రొడ్యూసర్ గా రోజా హీరోయిన్ గా ఓ సినిమాను నిర్మించారు.
Weiterlesen »

Pawan Kalyan: నిర్మాతపై పవన్ అభిమానుల ఆగ్రహం…వెనుక పవన్ కళ్యాణ్ హస్తంPawan Kalyan: నిర్మాతపై పవన్ అభిమానుల ఆగ్రహం…వెనుక పవన్ కళ్యాణ్ హస్తంOG Movie Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న.. ఓజి సినిమా.. విడుదల విషయంలో బోలెడు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 27న సినిమా విడుదల కావాలి.. అయితే చిత్ర బృందం.. ఈ సినిమాని వాయిదా వేయనుంది. రోజులు దగ్గర పడుతున్నాయి.. కానీ చిత్ర బృందం ఇంకా ఈ విషయం గురించి నోరు విప్పకపోవడంతో..
Weiterlesen »

Pawan Kalyan: రాజకీయాల్లోనే కాదు.. పవన్ సినిమాలో చంద్రబాబు కనిపించిన ఈ సినిమా మీకు తెలుసా..Pawan Kalyan: రాజకీయాల్లోనే కాదు.. పవన్ సినిమాలో చంద్రబాబు కనిపించిన ఈ సినిమా మీకు తెలుసా..Pawan Kalyan - Chandrababu Naidu: రాజకీయాల్లోనే కాదు.. పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమా చంద్రబాబు కనిపించారు. బాబు ఏమిటి.. సినిమాలేమిటి అనుకుంటున్నారా.. పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉండే ఏపీ సీఎం.. అప్పట్లో ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ సినిమాలో కాసేపు అలా కనిపించారు.
Weiterlesen »



Render Time: 2025-02-25 16:12:41