Revanth YS Jagan: ఏపీ రాజకీయాల్లో రేవంత్‌ రెడ్డి కల్లోలం.. వైఎస్‌ జగన్‌పై సంచలనం

Revanth Reddy Nachrichten

Revanth YS Jagan: ఏపీ రాజకీయాల్లో రేవంత్‌ రెడ్డి కల్లోలం.. వైఎస్‌ జగన్‌పై సంచలనం
YS Jagan Mohan ReddyYSR Birth AnniversaryKadapa Lok Sabha
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 83 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Revanth Reddy Sensational Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో రేవంత్‌ రెడ్డి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. ముఖ్యంగా కడప లోక్‌సభ స్థానం విషయమై కీలక ప్రకటన చేశారు.

Bank Holiday on Monday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో ముందుగా తెలుసుకోండి..7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు..!ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నిక రాబోతున్నదని చర్చ జరుగుతున్న సమయంలో రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలో కడప లోక్‌సభకు ఉప ఎన్నిక వస్తుందని తెలుస్తోందని.. ఎన్నిక గనుక వస్తే తాను కడప వీధుల్లో తిరుగుతానని ప్రకటించారు. వైఎస్సార్‌ పేరుతో జగన్‌ వ్యాపారం చేసేవారిగా రేవంత్‌ పరోక్ష విమర్శలు చేశారు.

'2024లో ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలను చూస్తాం' అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. 'కుటుంబసభ్యులకు వారసత్వం రావడం కాదు. ఆయన ఆశయాలను కొనసాగించే వారే నిజమైన వారసులు. వైఎస్సార్‌ పేరుతో వ్యాపారం చేసే వాళ్లు వారసుడు కాదు. వైఎస్సార్‌ ఆశయాలను కొనసాగించడం కోసమే షర్మిల భాద్యతలు తీసుకున్నారు' అని రేవంత్‌ తెలిపారు.

ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డి మరో బాంబు పేల్చారు. కడప లోక్‌సభ స్థానంపై స్పందిస్తూ ఉప ఎన్నిక అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కడప ఉప ఎన్నిక వస్తుందట. అదే జరిగితే నేను భాధ్యత తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకి తాకే సందర్భం వస్తే కడపలోనే ఉంటా.. గల్లీ గల్లీ తిరుగుతా' అని సంచలన ప్రకటన చేశారు. 'ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలి అంటారు. ఇదే కడప గడ్డ నుంచి పోరాటం మొదలు పెడతాం. మీరందరూ కలిసి రావాలి' అని పిలుపునిచ్చారు.

ఏపీలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాజకీయ కార్యాచరణపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసెంబ్లీకి వెళ్లేందుకు జగన్‌ సుముఖంగా లేరని.. కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం పరిశీలిస్తున్నారని ప్రచారం కొనసాగుతోంది. వైఎస్‌ అవినాశ్‌ రెడ్డితో రాజీనామా చేయించి కడప ఉప ఎన్నికలో పోటీ చేసి ఢిల్లీకి వెళ్లాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని రేవంత్‌ ప్రస్తావించారు. ఉప ఎన్నిక వస్తే షర్మిలను నిలబెట్టి గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తానని రేవంత్‌ పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.CNAP Feature: ఎవరు ఫోన్ చేస్తున్నారో ట్రూ కాలర్ కంటే కచ్చితంగా చెప్పే ఫీచర్ జూలై 15 నుంచి అమలుPrabhas: బాహుబలి తర్వాత హిందీ గడ్డపై ప్రభాస్ కల్కి మరో రికార్డు.. బాలీవుడ్ బాక్సాఫీస్ పై రెబల్ స్టార్ చెడుగుడు..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

YS Jagan Mohan Reddy YSR Birth Anniversary Kadapa Lok Sabha Vijayawada Congress Party Ysr Jayanthi

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

YSR Birth Anniversary: ఎవరికీ తెలియని వైఎస్సార్‌కు సంబంధించిన ఈ 10 ముఖ్యమైన విషయాలు తెలుసా?YSR Birth Anniversary: ఎవరికీ తెలియని వైఎస్సార్‌కు సంబంధించిన ఈ 10 ముఖ్యమైన విషయాలు తెలుసా?Top 10 Facts About Former CM YS Rajasekhara Reddy: ఉమ్మడి ఏపీ సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 75 జయంతి సందర్భంగా వైఎస్సార్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన 10 విషయాలు తెలుసుకోండి.
Weiterlesen »

Revanth YS Sharmila: 2029లో ఏపీ సీఎంగా వైఎస్‌ షర్మిల.. ఇది తథ్యం: రేవంత్‌ రెడ్డిRevanth YS Sharmila: 2029లో ఏపీ సీఎంగా వైఎస్‌ షర్మిల.. ఇది తథ్యం: రేవంత్‌ రెడ్డిYS Sharmila Will Be CM In 2029 Elections Says Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా రాహుల్‌ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా వైఎస్‌ షర్మిల అవుతుందని రేవంత్‌ రెడ్డి జోష్యం చెప్పారు. ఏపీ పర్యటనలో రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Weiterlesen »

Revanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలి: రేవంత్‌ ఆగ్రహంRevanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలి: రేవంత్‌ ఆగ్రహంRevanth Reddy Fire On Former CM KCR: ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌ రెడ్డి రాష్ట్ర వ్యవహారాలపై స్పందించారు. రాష్ట్ర పాలనతోపాటు తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Weiterlesen »

Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తెరకెక్కించే సినిమాల్లో కంపల్సరీ ఆ విషయాలు ఉండేలా చూసుకోవాలని కండిషన్ పెట్టారు.
Weiterlesen »

Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..Cm Revanth Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
Weiterlesen »

Ex Cm YS Jagan: ఏపీ ఎలన్ మస్క్ గా వైఎస్ జగన్.. వరుస ట్విట్ లతో చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..Ex Cm YS Jagan: ఏపీ ఎలన్ మస్క్ గా వైఎస్ జగన్.. వరుస ట్విట్ లతో చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..EVM Hacking row: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఈవీఎంలపై చేసిన ట్విట్ తీవ్ర దుమారంగా మారింది. ఈవీఎంలను అమెరికా లాంటి అగ్రదేశాలు ఉపయోగించడంలేదని అన్నారు.
Weiterlesen »



Render Time: 2025-02-25 08:51:33