YSR Birth Anniversary: ఎవరికీ తెలియని వైఎస్సార్‌కు సంబంధించిన ఈ 10 ముఖ్యమైన విషయాలు తెలుసా?

YS Rajasekhara Reddy Nachrichten

YSR Birth Anniversary: ఎవరికీ తెలియని వైఎస్సార్‌కు సంబంధించిన ఈ 10 ముఖ్యమైన విషయాలు తెలుసా?
YsrYSR Birth AnniversaryYSR Family Details
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Top 10 Facts About Former CM YS Rajasekhara Reddy: ఉమ్మడి ఏపీ సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 75 జయంతి సందర్భంగా వైఎస్సార్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన 10 విషయాలు తెలుసుకోండి.

7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు..!ఆరేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జూలై 8వ తేదీ వైఎస్సార్‌ జయంతి. ఈ సోమవారం 75వ జయంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. 8 జూలై 1949లో జన్మించిన వైఎస్సార్‌ యుక్త వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి విద్యార్థి నాయకుడిగా రాణించారు.

వైఎస్సార్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మీయ స్నేహితుడు. వీరిద్దరూ నాడు కాంగ్రెస్‌ పార్టీలో కలిసి పని చేశారు. భారతదేశంలోనే అప్పటివరకు ఎవరూ చేపట్టని సాహసయాత్ర వైఎస్సార్‌ చేశారు. 2003లో 1,500 కిలో మీటర్ల సుదీర్ఘ యాత్ర చేపట్టారు.వైఎస్సార్‌ తండ్రి రాజారెడ్డి బాంబు దాడిలో మరణించారు.

నల్లమల్ల అటవీ ప్రాంతంలో వాతావరణం అనుకూలించక 2 సెప్టెంబర్‌ 2009లో మరణించాడు. ఆయన మరణించి 15 ఏళ్లు అయినా ఏపీలో ఆయనను ఇంకా మరువలేదు.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Ysr YSR Birth Anniversary YSR Family Details YSR Lifestory 10 Unknown Facts YSR YSR Facts YSR News

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Prabhas Recoreds: యేడాది గ్యాప్ లో ప్రభాస్ సాధించిన ఈ రేర్ రికార్డ్స్ తెలుసా..Prabhas Recoreds: యేడాది గ్యాప్ లో ప్రభాస్ సాధించిన ఈ రేర్ రికార్డ్స్ తెలుసా..Prabhas Recoreds: రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్టు.. కొన్నిసార్లు కటౌట్ చూసి నమ్మేయాలి బ్రో అన్నట్టు.. ఇపుడు ప్రభాస్ తన సినిమాలతో రికార్డులకు మీద సరి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. అది కూడా ఒక యేడాది గ్యాప్ లో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు.
Weiterlesen »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో నటించిన ఈ సినిమా తెలుసా..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో నటించిన ఈ సినిమా తెలుసా..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ .. అభిమానులకు ఈ పేరు తారక మంత్రం. ప్రస్తుతం జనసేనానిగానే కాకుండా..ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో ఓ సినిమాలో కూడా నటించారు.
Weiterlesen »

BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..CM Revanth Reddy: తెలుగు స్టేట్స్ సీఎంలు తొందరలోనే సమావేశం కానున్నారు.ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
Weiterlesen »

Anna Ben: ‘కల్కి 2898 AD’ మూవీలో రెబల్ సూపర్ సేవియర్ గా నటించిన ‘అన్నా బెన్’ గురించి ఈ విషయాలు తెలుసా..Anna Ben: ‘కల్కి 2898 AD’ మూవీలో రెబల్ సూపర్ సేవియర్ గా నటించిన ‘అన్నా బెన్’ గురించి ఈ విషయాలు తెలుసా..Anna Ben: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమాలో సూపర్ సేవరియర్ నటించిన ‘అన్నాబెన్’ గురించి సినిమాలో మాట్లాడుకుంటున్నారు. కాంప్లెక్స్ నుంచి నుండి సుమతి (దీపికా) పాత్రను సేవ్ చేసే రెబల్ పాత్రలో మంచి పర్ఫామెన్స్ కనబరిచింది.
Weiterlesen »

Kinjarapu rammohan naidu: దేశంలో యంగెస్ట్ కేంద్ర మంత్రి.. రామ్మోహన్ నాయుడు గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?Kinjarapu rammohan naidu: దేశంలో యంగెస్ట్ కేంద్ర మంత్రి.. రామ్మోహన్ నాయుడు గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?Modi 3.0 cabinet: ఏపీ నుంచి మోదీ కేంద్ర మంత్రి వర్గంలో ఏపీ నుంచి ముగ్గురికి స్థానం కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ లకు కేంద్రంలో చోటు లభించింది.
Weiterlesen »

Prabhas Vs Chiranjeevi: అప్పట్లోనే చిరంజీవి సినిమాలో ‘కల్కి’ పాట.. ఏ మూవీలో తెలుసా..!Prabhas Vs Chiranjeevi: అప్పట్లోనే చిరంజీవి సినిమాలో ‘కల్కి’ పాట.. ఏ మూవీలో తెలుసా..!Prabhas Vs Chiranjeevi: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సినిమా ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అప్పట్లోనే చిరంజీవి సినిమాలో ‘కల్కి’ కి సంబంధించిన ఓ పాట ఉంది. ఇంతకీ ఏ సినిమాలో తెలుసా..
Weiterlesen »



Render Time: 2025-02-25 12:40:52