Vishal Rathnam Movie Censor Completed Get U-A Certificate: మాస్ డైరెక్టర్ హరి డైరెక్షన్‌లో విశాల్ హీరోగా నటించిన చిత్రం రత్నం. ఈ సినిమా రేపు ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యూ ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది.
Rathnam Movie Censor Talk: మాస్ డైరెక్టర్ హరి డైరెక్షన్‌లో విశాల్ హీరోగా నటించిన చిత్రం రత్నం. ఈ సినిమా రేపు ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది.రత్నం మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాడు యాక్షన్ హీరో విశాల్. మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన భరణి, పూజా సినిమాలు ఆడియన్స్‌ను అలరించాయి.
ఈ మూవీపై హీరో విశాల్ గట్టి నమ్మకంతో ఉన్నారు. గతంలో హరితో చేసిన భరణి, పూజ సూపర్ హిట్ అయ్యాయని.. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని భావిస్తున్నామని చెప్పారు. దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం అలరిస్తుందన్నారు. ప్రియా భవానీ శంకర్ క్యారెక్టర్ ఈ సినిమాకు ప్రాణం అని.. ప్రేక్షకులు పెట్టే డబ్బులకు సరిపడా వినోదం ఇస్తామని గ్యారంటీ ఇచ్చారు. కచ్చితంగా పైసా వసూల్ సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Rathnam Movie Review Vishal Rathnam Movie Vishal Rathnam Movie Censor
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Ganapath Review: टाइगर श्रॉफ की 'गणपत' को देख आप भी कहेंगे 'छोटा बच्चा समझा है क्या'- पढ़ें मूवी रिव्यूGanapath Movie Review in Hindi: टाइगर श्रॉफ-कृति सेनन की गणपत का मूवी रिव्यू
Weiterlesen »
Article 370 OTT Streaming: నేటి నుంచే ప్రముఖ ఓటీటీలో ఆర్టికల్ 370 మూవీ స్ట్రీమింగ్..Article 370 OTT Streaming: ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈ తరహా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక మన దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది.
Weiterlesen »
Hindi Movie Review (मूवी रिव्यु):Bollywood Movies Review,फिल्म समीक्षा,Hindi Movie Review,Film Reviews,फिल्म रिव्यूHindi Movie Review (मूवी रिव्यु) - Read the Latest Hindi Movie review, Upcoming films and Movie trailer at Jagram.com! Find latest film reviews (फिल्मL समीक्षा), movie reviews, expert reviews, Hindi Movie Review, and many more only on Dainik Jagran!
Weiterlesen »
Razakar Movie Review: रजाकार हर हिंदू-मुस्लिम को देखनी चाहिए ये मूवी, हैदराबाद की कश्मीर फाइल्सयता सत्यनारायण की फिल्म Razakar रिलीज हो गई है. अगर आप इसे थियेटर में देखने जा रहे हैं तो एक बार रिव्यू जरूर पढ़ लीजिए.
Weiterlesen »
Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం.. హనుమాన్ జయంతి ఒక రోజు ముందు 100 రోజుల పరుగు పూర్తి..Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం సాధించింది. ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 100 రోజుల పరుగును కంప్లీట్ చేసుకుంది. అది కూడా హనుమాన్ జయంతికి ఒక రోజు ముందు ఈ ఫీట్ అందుకోవడం మరో విశేషం.
Weiterlesen »
Latest Mobile Phone Review, Laptop and other Gadgets Review NewsRead in depth expert review of latest smart mobile phone, laptop, camera, headphone, smart tv and other gadgets review in Hindi at Jagran.com
Weiterlesen »