Tillu Square OTT Streaming: ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన టిల్లు స్క్వేర్ మూవీ..

Tillu Square Ott Streaming Nachrichten

Tillu Square OTT Streaming: ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన టిల్లు స్క్వేర్ మూవీ..
Tillu SquareSiddhu JonnalagaddaTollywood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Tillu Square OTT Streaming Date: ఈ యేడాది హనుమాన్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అందుకున్న సినిమా టిల్లు స్క్వేర్ . ఇప్పటికే థియేట్రికల్‌గా నడుస్తోన్న ఈ సినిమా ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

Tillu Square OTT Streaming Date: ఈ యేడాది 'హనుమాన్' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అందుకున్న సినిమా 'టిల్లు స్క్వేర్'. ఇప్పటికే థియేట్రికల్‌గా నడుస్తోన్న ఈ సినిమా ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సహా ఇతర ఇండస్ట్రీస్‌లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఈ రూట్లోనే డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్వ్కేర్' మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

టిల్లు స్క్వేర్ మూవీ ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 70 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సిద్దు జొన్నలగడ్డ విషయానికొస్తే.. దశాబ్దం క్రితం నాగ చైతన్య కథానాయికుడిగా నటించిన 'జోష్‌' మూవీలో చిన్న క్యారెక్టర్‌తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి చిన్నా చితకా పాత్రలతో సినీ ఇండస్ట్రీలో నెగ్గుకొస్తున్నాడు. మొత్తంగా ఎన్నో ఒడిదుడుకుల తర్వాత సిద్దుకు డీజే టిల్లు మూవీతో పెద్ద బ్రేక్ వచ్చింది.

టిల్లు స్క్వేర్ విషయానికొస్తే.. ఫస్ట్ పార్ట్ చూసినవారు రెండో పార్ట్‌కు ఇట్టే కనెక్ట్ అవుతారు. తాజాగా ఈ సినిమాకు టిల్లు క్యూబ్ మూవీ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ భారీ ఎత్తున నిర్మించింది. ఈ సినిమా రూ. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగి దాదాపు రూ. 40 కోట్ల థియేట్రికల్‌గా లాభాలను తీసుకొచ్చింది. మరోవైపు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపేణా మరో రూ. 25 కోట్ల వరకు లాభాను ఆర్జించింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Tillu Square Siddhu Jonnalagadda Tollywood Telugu Cinema

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Bhimaa movie OTT Streaming: ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన గోపీచంద్ భీమా..Bhimaa movie OTT Streaming: ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన గోపీచంద్ భీమా..Bhimaa movie OTT Streaming: గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భీమా . గౌతమ్ నందా తర్వాత మరోసారి ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసాడు. ఇప్పటికే థయేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Weiterlesen »

Tillu Square OTT Streaming Date: ఆ రోజు నుంచే ప్రముఖ ఓటీటీలో టిల్లు స్క్వేర్ స్ట్రీమింగ్ .. అఫీషియల్ ప్రకటన..Tillu Square OTT Streaming Date: ఆ రోజు నుంచే ప్రముఖ ఓటీటీలో టిల్లు స్క్వేర్ స్ట్రీమింగ్ .. అఫీషియల్ ప్రకటన..Tillu Square OTT Streaming Date: గత కొన్నేళ్లుగా తెలుగు సహా ఇతర భాషల్లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఈ కోవలో డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన టిల్లు స్వ్కేర్ మూవీ అంతకు మించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.
Weiterlesen »

Article 370 OTT Streaming: నేటి నుంచే ప్రముఖ ఓటీటీలో ఆర్టికల్ 370 మూవీ స్ట్రీమింగ్..Article 370 OTT Streaming: నేటి నుంచే ప్రముఖ ఓటీటీలో ఆర్టికల్ 370 మూవీ స్ట్రీమింగ్..Article 370 OTT Streaming: ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈ తరహా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక మన దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది.
Weiterlesen »

Tillu Cube: టిల్లు క్యూబ్ కోసం మరో దర్శకుడు.. ప్రతి పార్ట్ కి కొత్తదనం కోరుకుంటున్న సిద్దు..Tillu Cube: టిల్లు క్యూబ్ కోసం మరో దర్శకుడు.. ప్రతి పార్ట్ కి కొత్తదనం కోరుకుంటున్న సిద్దు..Tillu Square Sequel: డిజె టిల్లు సినిమా చిన్న బడ్జెట్ తో వచ్చి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ తరువాత ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా అంచనాలను మించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Weiterlesen »

Upcoming Telugu Sequels: టిల్లు స్క్వేర్ ని ఫాలో అవుతున్న చిన్న సినిమాలు.. బోలెడన్ని సినిమాలకు సీక్వెల్స్Upcoming Telugu Sequels: టిల్లు స్క్వేర్ ని ఫాలో అవుతున్న చిన్న సినిమాలు.. బోలెడన్ని సినిమాలకు సీక్వెల్స్Premalu 2: సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యనే మాడ్ స్క్వేర్ ని కూడా సితార ప్రొడక్షన్ సంస్థ వారు ప్రకటించారు. కాగా ఇప్పుడు మరో చిన్న సినిమాకి సైతం సీక్వెల్ సిద్ధమవుతోంది..
Weiterlesen »

Everest Masala : ఎవరెస్ట్ మసాలా పొడుల్లో పురుగుల మందు.. క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం..Everest Masala : ఎవరెస్ట్ మసాలా పొడుల్లో పురుగుల మందు.. క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం..Cancer Causing Ingredients: భారత దేశంలో ఉన్న ప్రముఖ మసాలా బ్రాండ్లలో ఎవరెస్ట్ కూడా ఒకటి. కానీ తాజాగా ఎవరెస్ట్ మసాలా పడే వాళ్ళందరికీ ఒక పెద్ద షాక్ ఎదురైంది.
Weiterlesen »



Render Time: 2025-02-26 22:51:36