TDP Candidates Change: ఎన్నికల వేళ టీడీపీ భారీ ట్విస్ట్‌.. రఘురామ కృష్ణంరాజుకు ఛాన్స్‌

Telugu Desam Party Nachrichten

TDP Candidates Change: ఎన్నికల వేళ టీడీపీ భారీ ట్విస్ట్‌.. రఘురామ కృష్ణంరాజుకు ఛాన్స్‌
TDP Candidates ListRaghurama Krishnam RajuTDP
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 22%
  • Publisher: 63%

TDP MLA Candidates Change CBN Gives B Forms For AP Elections: ఎన్నికల సమయంలో టీడీపీ అనూహ్యం నిర్ణయం తీసుకుంది. తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు అభ్యర్థులను మార్చివేశారు.

ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మార్చి వేరే వారికి అవకాశం కల్పించింది. నాలుగు చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ మార్చింది. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం టీడీపీలో చర్చనీయాంశమైంది. అయితే అనూహ్యంగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు టీడీపీ కోటాలో టికెట్‌ లభించడం గమనార్హం.Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..

ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. వారంతా నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత టిక్కెట్ దక్కని నాయకులు చాలా చోట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర అసంతృప్తి నాలుగు స్థానాల్లో అభ్యర్థులను పార్టీ అధినేత చంద్రబాబు మార్చివేశారు. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, ఉండి నుంచి రఘురామ కృష్ణం రాజు, మడకశిర నుంచి ఎంఎస్ రాజు, మాడుగుల నుంచి బండారు సత్యన్నారాయణ, వెంకటగిరి నుంచి కురుగొండ్ల రామకృష్ణకు అవకాశం ఇచ్చారు.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

TDP Candidates List Raghurama Krishnam Raju TDP

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Chhattisgarh Encounter: లోక్ సభ ఎన్నికల వేళ తీవ్ర కలకలం.. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..Chhattisgarh Encounter: లోక్ సభ ఎన్నికల వేళ తీవ్ర కలకలం.. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లోని కాంకర్ జిల్లాలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఛోటే బేథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Weiterlesen »

4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..Telangana Election Notification: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా నిన్నటితో ప్రచారం ముగిసింది.
Weiterlesen »

Woman Harassment: ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత పాడుపని.. మహిళల బాత్రూం లోకి దూరి ఫోటోలు, వీడియోలు..Woman Harassment: ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత పాడుపని.. మహిళల బాత్రూం లోకి దూరి ఫోటోలు, వీడియోలు..Loksabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకీ చెందిన నేత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళలకు తెలియకుండా బాత్రూమ్ లోకి దూరినట్లు కొందరు గమనించారు. వెంటనే సదరు నేతను పట్టుకుని చివాట్లు పెట్టి, చెప్పుదెబ్బలతో దేహాశుద్ది చేశారు. ఈ ఘటన ప్రస్తుతం కాంగ్రెస్ లో తీవ్ర చర్చకు దారితీసింది.
Weiterlesen »

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
Weiterlesen »

Heavy Rains in Dubai: ఎడారి దేశంలో భారీ వర్షాలు, ఒమన్‌లో 18 మంది మృతిHeavy Rains in Dubai: ఎడారి దేశంలో భారీ వర్షాలు, ఒమన్‌లో 18 మంది మృతిHeavy Rains makes havoc in dubai, saudi arabia, oman as airports యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ సహా ఒమన్, షార్జా, అబుదాబి, ఖతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఎమిరేట్ ఆఫ్ ఫుజైరాలో భారీ వర్షాలు ముంచెత్తాయి
Weiterlesen »

AP Elections Latest Survey: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై మరో షాకింగ్ సర్వే.. కూటమిదే అధికారం అంటూ..AP Elections Latest Survey: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై మరో షాకింగ్ సర్వే.. కూటమిదే అధికారం అంటూ..AP Assembly Elections Latesh Surcey: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి నెలకొంది. మరోవైపు ఏపీలో పార్లమెంట్ ఎలక్షన్స్‌తో పాటు అసెంబ్లికి ఒకేసారి ఎన్నికల జరగబోతున్నాయి. ఎన్నికల మరో 24 రోజుల ముందు మరో సర్వే సంస్థ ఎన్టీయే వైపు మొగ్గు ఉన్నట్టు తెలిపింది.
Weiterlesen »



Render Time: 2025-02-26 10:27:31