Loksabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకీ చెందిన నేత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళలకు తెలియకుండా బాత్రూమ్ లోకి దూరినట్లు కొందరు గమనించారు. వెంటనే సదరు నేతను పట్టుకుని చివాట్లు పెట్టి, చెప్పుదెబ్బలతో దేహాశుద్ది చేశారు. ఈ ఘటన ప్రస్తుతం కాంగ్రెస్ లో తీవ్ర చర్చకు దారితీసింది.
Hanuman Jayanti Date
మహిళలు నిలదీస్తున్న కూడా కాంగ్రెస్ నేత మాత్రం.. వారితోనే రివర్స్ లో కౌంటర్ అటాక్ చేస్తున్నాడు. దీంతో కొందరు మహిళలు చెప్పులతో కొట్టినట్లు సమాచారం. ఒక రాజకీయా పార్టీలో ఉండి, ఇలాంటి పాడుపనులు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ఛీ.. కొడుతున్నారు. ఇక ఇదే చాన్సుగా భావిస్తున్న కొందరు నాయకులు.. కాంగ్రెస్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు సదరు వ్యక్తిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.
Kompally Woman Harassment Loksabha Elections 2024 Womans Bathroomm Photos Telangana Congress Leader
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Weiterlesen »
Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..Election commission: ఎన్నికల కమిషన్ మాజీ సీఎంకేసీఆర్ పై సీరియస్ అయ్యింది. ఆయన సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీ కి ఫిర్యాదు చేశారు.
Weiterlesen »
4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..Telangana Election Notification: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా నిన్నటితో ప్రచారం ముగిసింది.
Weiterlesen »
Chhattisgarh Encounter: లోక్ సభ ఎన్నికల వేళ తీవ్ర కలకలం.. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లోని కాంకర్ జిల్లాలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఛోటే బేథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Weiterlesen »
Komatireddy Venkat Reddy: బిడ్డా కేసీఆర్ పునాదులతో సహాలేపేస్తాం.. పండుగ పూట మంత్రి కోమటి రెడ్డి మాస్ వార్నింగ్..Komatireddy Venkat Reddy:కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తమ పార్టీపై మరోసారి నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ లేకుండా చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తారు. శ్రీరామ నవమి రోజున కాంగ్రెస్ నేత చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Weiterlesen »
Nakrekal: కేసీఆర్, కేటీఆర్‌ను జైలుకు పంపుతా.. లేకుంటే నా పేరు మార్చుకుంటాKomatireddy Rajgopal Reddy Challenge To KCR KTR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెచ్చిపోయారు. వారిని జైలుకు పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు.
Weiterlesen »