Tarak Ratna Wife: తారకరత్న భార్య సంచలన ప్రకటన.. ఏపీ ఎన్నికల్లో ఆమె మద్దతు ఎవరికి అంటే?

Alekhya Reddy Nachrichten

Tarak Ratna Wife: తారకరత్న భార్య సంచలన ప్రకటన.. ఏపీ ఎన్నికల్లో ఆమె మద్దతు ఎవరికి అంటే?
Taraka Ratna Wife Alekhya ReddyNandamuri Taraka RatnaNandamuri Alekhya Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

Taraka Ratna Wife Alekhya Political Statement On AP Elections: రాజకీయంగా రెండూ పార్టీలు బంధువులకు సంబంధించినదే. ఈ సమయంలో దివంగత తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Taraka Ratna Wife Alekhya Political Statement On AP Elections: రాజకీయంగా రెండూ పార్టీలు కుటుంబసభ్యులకు సంబంధించినదే. ఈ సమయంలో దివంగత తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!ఎన్నికల వేళ యువ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు దివంగత నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తాను ఎవరి పక్షమో అనేది స్పష్టం చేశారు.

అయితే అలేఖ్య రెడ్డి వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు, ప్రస్తుతం నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డికి దగ్గరి బంధువు. తారకరత్న ఘటన జరిగినప్పుడు విజయసాయి కూడా వెన్నంటే ఉన్నారు. దీంతో ఆమె వైసీపీకి మద్దతు తెలుపుతారనే ప్రచారం జరిగింది. పుట్టింటి సైడు ఆమె నిలుస్తారని చర్చ జరగ్గా.. అలేఖ్య మాత్రం తన మెట్టినింటికే మద్దతునిచ్చారు. తారకరత్న సినిమాలు చేస్తూనే టీడీపీకి మద్దతుగా పని చేశారు. పార్టీ కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ టీడీపీ బలోపేతానికి కృషి చేశారు.

Pushpa 2 The Rule OTT Rights: కళ్లు చెదిరే భారీ రేటుకు అమ్ముడు పోయిన పుష్ప 2 ఓటీటీ రైట్స్.. ఆ విషయంలో తగ్గేదేలే ..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Taraka Ratna Wife Alekhya Reddy Nandamuri Taraka Ratna Nandamuri Alekhya Reddy Alekhya Reddy Political Statement

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Actress Sri Reddy: రాత్రంతా నిద్రలేదు.. గుక్కపెట్టి ఏడ్చిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్..Actress Sri Reddy: రాత్రంతా నిద్రలేదు.. గుక్కపెట్టి ఏడ్చిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్..Actress Sri Reddy: నటి శ్రీ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడిని ఆమె ఖండించారు. దాడి ఘటనపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో ఆమె మండిపడుతున్నారు.
Weiterlesen »

Andhra Pradesh Opinion Poll: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. అధికారం ఆ పార్టీ దే ..?Andhra Pradesh Opinion Poll: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. అధికారం ఆ పార్టీ దే ..?Andhra Pradesh Opinion Poll: ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఒకేసారి జమిలి ఎన్నికల జరుగుతున్నాయి. వచ్చే నెల 13న జరిగే పోలింగ్‌లో ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం ఆ పార్టీదే అంటూ మరో సంచలన సర్వే బయటకు వచ్చింది.
Weiterlesen »

B Form : అసలు 'బీ' ఫారం అంటే ఏమిటి.. ? ఎన్నికల్లో అవి ఎందుకంత కీలకం.. ?B Form : అసలు 'బీ' ఫారం అంటే ఏమిటి.. ? ఎన్నికల్లో అవి ఎందుకంత కీలకం.. ?Lok Sabha Election 2024 - B Form: ఎన్నికల సమయంలో తరుచుగా వినిపించే పదం బీ ఫారం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు దాదాపు అన్ని పార్టీలు బీ - ఫారమ్ ఇస్తుంటాయి. అసలు ఈ బీ - ఫారమ్ అంటే ఏమిటన్నదో చూద్దాం..
Weiterlesen »

Cash For Vote: రేవంత్‌ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. చంద్రబాబుతో కుమ్మక్కుCash For Vote: రేవంత్‌ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. చంద్రబాబుతో కుమ్మక్కుSupreme Court Probe Adjourn In Cash For Vote Case: ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, రేవంత్‌ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేయగా.. వారిద్దరిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు.
Weiterlesen »

Toilet Cleaner Mixed Food: నా భార్యకు టాయ్ లెట్ క్లీనర్ కల్పిన ఫుడ్ ఇచ్చారు.. సంచలన ఆరోపణలు చేసిన ఇమ్రాన్ ఖాన్..Toilet Cleaner Mixed Food: నా భార్యకు టాయ్ లెట్ క్లీనర్ కల్పిన ఫుడ్ ఇచ్చారు.. సంచలన ఆరోపణలు చేసిన ఇమ్రాన్ ఖాన్..Toilet Cleaner Mixed Food: జైలు సిబ్బందిపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుమ్రాకు ప్రతిరోజు టాయ్ లెట్ క్లీనర్ కల్పిన ఫుడ్ ఇస్తున్నారన్నారు. దీంతో తన భార్య కడుపునొప్పి సమస్యతో బాధపడుతుందని కోర్టులో ఇమ్రాన్ చెప్పారు.
Weiterlesen »

Nandamuri Balakrishna: నామినేషన్ వేసిన బాలయ్య.. అఫిడవిట్లో మోక్షజ్ఞ ఆస్తి ఎంత చూపించారో తెలుసా?Nandamuri Balakrishna: నామినేషన్ వేసిన బాలయ్య.. అఫిడవిట్లో మోక్షజ్ఞ ఆస్తి ఎంత చూపించారో తెలుసా?Nandamuri Balakrishna: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్‌ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు ఇచ్చారు.
Weiterlesen »



Render Time: 2025-02-26 14:11:59