Andhra pradesh SSC Results 2024 declared check your 10th class results ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2300 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత కన్పించింది.
YCP Election Manifesto : ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీగా జరుగుతోంది. ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుంటే మరోవైపు అధికార, ప్రతిపక్షాలు మేనిఫెస్టోపై దృష్టి పెడుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.Mahavir Jayanti 2024: జైన మత తీర్థంకరుడు.. వర్థమాన మహావీరుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకుతెలుసా..
YCP Election Manifesto: ఏపీలో ఇప్పుడు అందరి దృష్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించే ఎన్నికల మేనిఫెస్టోపైనే పడింది. ఎన్నికల మేనిఫెస్టోపై చర్చించేందుకు ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్రను నిలిపివేశారు. ఈ నెల 26వ తేదీన మేనిఫెస్టో విడుదల చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమౌతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏప్రిల్ 25వ తేదీన పులివెందులలో నామినేష,న్ దాఖలు చేయనున్నారు. మరోవైపు 26వ తేదీన ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం చేశారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో గేమ్ ఛేంజర్ కానుందనే అంచనాలున్నాయి. ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో విశాఖపట్నంలో సమావేశం అవుతున్నారు. బస్సు యాత్రలో ప్రజల్నించి వచ్చిన సూచనలు, సలహాలతో మేనిఫెస్టోకు తుదిరూపు ఇవ్వనున్నారు.
మేనిఫెస్టోలో ప్రస్తుత సంక్షేమ పధకాల కొనసాగింపుతో పాటు అదనంగా కొన్ని అంశాలుంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా అమ్మ ఒడి పరిధి పెంచడం, వృద్ధాప్య పెన్షన్ 3 వేల నుంచి 4 వేలకు పెంపు ఉండనుంది. అన్నింటికంటే ప్రధానంగా రైతు రుణమాఫీ ప్రకటించాలంటూ నేతల్నించి ఒత్తిడి పెరుగుతోంది. 2019లో ఇచ్చిన హామీల్ని నూటికి నూరుశాతం అమలు చేశామని చెబుతున్న జగన్ ప్రతి సభలోనూ చేసేదే చెబుతామంటున్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన డ్వాక్రా సంఘాల రుణమాఫీని అమలు చేశారు. ఇప్పుడీసారి రైతు రుణమాఫీ ఉంటుందనే అంచనాలున్నాయి.
Ysrcp YS Jagan Election Manifesto Ysrcp Election Manifesto Ycp Election Manifesto On April 26 Farmers Loan Waiver
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..Telangana Election Notification: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా నిన్నటితో ప్రచారం ముగిసింది.
Weiterlesen »
BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
Weiterlesen »
AP Election Notification: ఏపీలో ఇవాళే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల విధి విధానాలు, షెడ్యూల్ ఇలాAndhra pradesh Election 2024 notification will release today april 18 దేశంలో తొలి విడత ఎన్నికలు రేపు ఏప్రిల్ 19న జరగనున్నాయి. మరోవైపు ఏపీ ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది.
Weiterlesen »
TMC Manifesto 2024: লোকসভা ভোটে ৬ ভাষায় ইশতেহার প্রকাশ করবে তৃণমূল!TMC to publish party manifesto on 6 language for loksabha Election 2024
Weiterlesen »
BJP आज संकल्प पत्र जारी करेगी, PM मोदी मौजूद रहेंगे: मेनिफेस्टो में पार्टी उन्हीं वादों को शामिल करेगी, जो ...Lok Sabha 2024 Election BJP Manifesto Details Update 2024. Follow Bharatiya Janata Party Manifesto Prime Minister Narendra Modi Updates On Dainik Bhaskar (दैनिक भास्कर)
Weiterlesen »
ఎండలకు తాళలేక రాహుల్ గాంధీ తీవ్ర అస్వస్థత.. ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులుRahul Gandhi Un Healthy Lok Sabha Elections Campaign Missed: ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యాడు. ఎండలకు తాళలేక అతడు అనారోగ్యానికి గురయినట్లు తెలుస్తోంది.
Weiterlesen »