Amaravati: విధ్వంస రాజధాని అమరావతికి రేపు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్‌ ఇదే

Nara Chandrababu Naidu Nachrichten

Amaravati: విధ్వంస రాజధాని అమరావతికి రేపు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్‌ ఇదే
AmaravatiCapital Of AmaravatiPraja Vedika
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

CM Chandrababu Naidu Amaravati Tour Undavalli To Uddandarayunipalem: గతంలో ముఖ్యమంత్రిగా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేయగా.. మళ్లీ ఐదేళ్ల అనంతరం సీఎంగా ఆయన అక్కడ మళ్లీ ఐదేళ్ల అనంతరం పర్యటించనున్నారు.

7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. జీతంలో ఒకేసారి భారీ పెంపు..!తాను శంకుస్థాపన చేసిన నవ్యాంధ్ర రాజధాని ఐదేళ్ల తర్వాత విధ్వంసమైంది. వేసిన పునాది చెరిగిపోయింది. ఐదేళ్ల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఎంతో ప్రణాళికతో.. ఎన్నో ఆలోచనలతో తాను రూపకల్పన చేసిన రాజధాని ప్రాంతం ఎలా ఉందో చూసేందుకు చంద్రబాబు సంకల్పించారు. మళ్లీ రాజధాని నిర్మాణానికి బాటలు వేయనున్నారు.

AP Govt Schemes: వైఎస్సార్‌, జగన్‌ పేర్లు తొలగింపు.. పథకాల పేర్లు మారుస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి గురువారం ఉదయం 11 గంటలకు బయలుదేరుతారు. ఉండవల్లిలో సీఎం జగన్‌ కూల్చివేసిన ప్రజావేదిక నుంచి ముఖ్యమంత్రి పర్యటన ప్రారంభం కానుంది.

అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలు, ఇతర నిర్మాణాలను చంద్రబాబు స్వయంగా పరిశీలించనున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణాల కోసం నాడు పనులు మొదలు పెట్టిన సైట్‌లను కూడా తిలకించనున్నారు. పర్యటన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడతారు.రాజధాని ప్రాంతంలో నిర్మాణ సామగ్రి దొంగతనం..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Amaravati Capital Of Amaravati Praja Vedika Undavalli Uddandarayunipalem APCRDA

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Chandrababu Convoy: చంద్రబాబు కొత్త కాన్వాయ్‌ ప్రత్యేకతలు ఇవే.. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా?Chandrababu Convoy: చంద్రబాబు కొత్త కాన్వాయ్‌ ప్రత్యేకతలు ఇవే.. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా?Chandrababu Naidu New Convoy Features And Security Details Here: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడుతుండడంతో భద్రతలో భారీగా మార్పులు జరిగాయి. సీఎం కాన్వాయ్‌లో కొత్త వాహనాలు చేరాయి.
Weiterlesen »

Jr Ntr: చంద్ర బాబు ఆహ్వనంపై బిగ్ సస్పెన్స్.. ఆ కారణంతో జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ ప్రచారం..?..Jr Ntr: చంద్ర బాబు ఆహ్వనంపై బిగ్ సస్పెన్స్.. ఆ కారణంతో జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ ప్రచారం..?..Chandrababu naidu oath: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖులందరికి ప్రత్యేకంగా ఆహ్వనాలు అందజేశారు.
Weiterlesen »

Chandrababu Cabinet: 25 మందితో చంద్రబాబు కొత్త కేబినెట్ ఇదే, సీనియర్లకు మొండిచేయిChandrababu Cabinet: 25 మందితో చంద్రబాబు కొత్త కేబినెట్ ఇదే, సీనియర్లకు మొండిచేయిChandrababu released andhra pradesh new cabinet with 25 members today నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత విడుదలైన కేబినెట్‌లో అంచనాలకు భిన్నమైన ఎంపిక కన్పించింది. 25 మందితో పూర్తి కేబినెట్ ప్రకటించడంతో ఆశావహులందరికీ షాక్ తగిలింది.
Weiterlesen »

Amaravati: ఆంధ్రప్రదేశ్‌కు రూ.లక్ష కోట్లతో రాజధాని అమరావతి నిర్మాణంAmaravati: ఆంధ్రప్రదేశ్‌కు రూ.లక్ష కోట్లతో రాజధాని అమరావతి నిర్మాణంCapital Amaravati Construct With One Lakh Crore: ఇన్నాళ్లు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌గా గుర్తింపు రాగా ఇకపై శాశ్వత రాజధాని రాబోతున్నది. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని.. త్వరలోనే పనులు మొదలుపెడతామని ఏపీ మంత్రి ప్రకటించారు.
Weiterlesen »

Amaravati Movement: బాబు ప్రమాణంతో 1,631 రోజుల ఉద్యమానికి బ్రేక్‌.. ఊపిరి పోసుకున్న అమరావతిAmaravati Movement: బాబు ప్రమాణంతో 1,631 రోజుల ఉద్యమానికి బ్రేక్‌.. ఊపిరి పోసుకున్న అమరావతిAmaravati Farmers Capital Movement Breaks After Chandrababu Sworn As CM: ఏపీకి రాజధాని మళ్లీ వచ్చేసింది. చంద్రబాబు ప్రమాణస్వీకారంతో అమరావతికి పునరుజ్జీవం వచ్చింది. దీంతో అమరావతి రైతులు తమ సుదీర్ఘ ఉద్యమాన్ని విరమించారు.
Weiterlesen »

NMD Farooq: అఘోర చెప్పిందే జరిగింది.. రెండు నెలలు తిరక్కుండానే జాక్ పాట్ కొట్టేసిన ఆ నేత.. వైరల్ గా మారిన వీడియో..NMD Farooq: అఘోర చెప్పిందే జరిగింది.. రెండు నెలలు తిరక్కుండానే జాక్ పాట్ కొట్టేసిన ఆ నేత.. వైరల్ గా మారిన వీడియో..Aghora prediction on nmd farooq: ఆంధ్ర ప్రదేశ్‌ లో చంద్రబాబు సీఎంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కేసరపల్లిలో జరిగిన చంద్రబాబు పట్టాభిషేక వేడుకకు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు హజరయ్యారు.
Weiterlesen »



Render Time: 2025-02-25 12:49:36