AP Volunteers Resignation Updates: ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్ల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజీనామాల విషయమై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Anasuya Bharadwaj: సోయకళ్లతో మత్తెక్కించే చూపులతో అనసూయ పరువాల విందు.. చూస్తే చూపుతిప్పుకోలేరేమో..
ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పు వాలంటీర్ల వ్యవస్థ. వైసీపీ పాలనలో ప్రభుత్వ సేవలను ఇంటికి చేర్చిన వాలంటీర్లు ఎన్నికల సమయంలో రాజకీయంగా వివాదాస్పదమయ్యారు. ఎన్నికల సమయంలో రాజీనామాలు చేయడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో రాజీనామాలు చేసిన వాలంటీర్ల భవిష్యత్ ప్రమాదంలో పడింది. జగన్ వస్తే మళ్లీ తమ ఉద్యోగాలు వస్తాయని ఆశించగా.. టీడీపీ ప్రభుత్వం రావడంతో వారి ఉద్యోగాలు తిరిగి దక్కేలా లేవు.
కాగా రాజీనామాలు చేసిన వాలంటీర్లు తమ ఉద్యోగాలపై ఆందోళన చెందుతున్నారు. జూలై నెలకు సంబంధించిన ఫించన్లను గ్రామ, వార్డు అధికారులతో పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తమ ఉద్యోగాలు పోతాయని బెంబేలెత్తుతున్నారు. తమను కొనసాగించాలని వాలంటీర్లు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వాలంటీర్లు విజ్ఞప్తులు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.New Vande Bharat Express: ఏపీకు మరో శుభవార్త, ఇక భీమవరం నుంచి విజయవాడ మీదుగా వందేభారత్ రైలు, టైమింగ్స్ ఇవే
Ap Volunteers Bode Ramachandra Yadav Volunteers Resignation Election Commission Probe
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Amaravati: విధ్వంస రాజధాని అమరావతికి రేపు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదేCM Chandrababu Naidu Amaravati Tour Undavalli To Uddandarayunipalem: గతంలో ముఖ్యమంత్రిగా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేయగా.. మళ్లీ ఐదేళ్ల అనంతరం సీఎంగా ఆయన అక్కడ మళ్లీ ఐదేళ్ల అనంతరం పర్యటించనున్నారు.
Weiterlesen »
Minister Roja: ఓటమి దిశగా మంత్రి రోజా.. ఎక్స్ లో వేదాంతం వళ్లీస్తూ సంచలన ట్వీట్..Ap Assembly election results 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫలితాలు వైఎస్సార్సీపీ కలలో కూడా ఊహించి ఉండరని తెలుస్తోంది.
Weiterlesen »
AP Ministers on Volunteers: వాలంటీర్ల కొంపముంచిన రాజీనామాలు.. భారీ షాకిచ్చిన ఏపీ మంత్రులుAP Ministers Sensational comments: తమ ప్రభుత్వం వచ్చాక జీతాలు కూడా పెంచుతాం. అని చెప్పాం ఇప్పుడు ఏం చేయలేం ఇది ప్రభుత్వ పాలసీ అని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు.
Weiterlesen »
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్.. ఇదే కేసులో అరెస్టయిన కవితకు ఏమైంది?Arvind Kejriwal Gets Bail: మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ జైలుకెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. రెగ్యులర్ బెయిల్ లభించడంతో ఆప్ నాయకులు సంబరాల్లో మునిగారు.
Weiterlesen »
Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..Bandi sanjay: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మెదర్ ఘటనపై సీరియస్ అయ్యారు. కేంద్ర మంత్రి హోదాలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేశారు.
Weiterlesen »
AP Cabinet Meet: శ్వేతపత్రాలు, ఎన్టీఆర్ పేరు మార్పు, 5 హామీలకు ఆమోదం.. ఇంకా మరెన్నో ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలుAndhra Pradesh Cabinet Council Approves Key Issues: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అమలుచేయనుంది. పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ వంటివాటితోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
Weiterlesen »