The Family Star OTT Responce: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ . ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ అట్రాక్ట్ చేయడంలో అంతగా మెప్పించ లేకపోయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
Family Star OTT: ఆ రూమర్స్‌కు చెక్.. అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ..
The Family Star OTT Responce: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ది ఫ్యామిలీ స్టార్'. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ అట్రాక్ట్ చేయడంలో అంతగా మెప్పించ లేకపోయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై కొన్ని ట్రోల్స్ వచ్చినా.. ప్రస్తుతం అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'.
కొందరు కావాలని చేసిన నెగిటివ్ ప్రచారంలోనూ విజయ్ క్రేజ్ తో ఫ్యామిలీ స్టార్ సినిమా మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు రీచ్ అయ్యిందనే కామెంట్స్ వినబడుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ తర్వాత అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. భారత్‌లోనే కాదు అమెరికాలోనూ ఫ్యామిలీ స్టార్ సినిమాను ప్రైమ్ వీడియోలో చూస్తున్నవారు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
మిగతా సినిమాల్లాగే ఫ్యామిలీ స్టార్ లోనూ కొన్ని మిస్టేక్స్ ఉన్నా సినిమా మిగతా అన్ని అంశాల్లో బాగుందని చెబుతున్నారు. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా నెగిటివ్ ప్రాపగండా నమ్మొద్దనే రియలైజేషన్ ఆడియన్స్‌లో కలుగుతోంది. ఇది విజయ్ దేవరకొండ నెక్ట్ సినిమాలకు తప్పకుండా ఉపయోగపడుతుందా అనేది చూడాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది.
Vijay Devarakonda The Family Star Tollywood Parasuram Petla Dil Raju Telugu Cinema
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Deverakonda Disasters: ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఒక బ్రాండ్. రౌడీ బాయ్ అనే పేరుతో, తన యాటిట్యూడ్ తో ప్రేక్షకులకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు వైలెంట్ గా ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
Weiterlesen »
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు.
Weiterlesen »
Tollywood Top10 Heroes: టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోస్ వీరే.. బయటపెట్టిన ఫేమస్ సర్వేOrmax Survey 2024: సినీ ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హీరో అభిమానులు అందరూ తమ హీరో నెంబర్ వన్ అంటే తమ హీరో నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుపుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ జనరేషన్ తెలుగు హీరోస్ లో టాప్ వన్ ఎవరు అనేది ఇప్పటికీ తేలని విషయమే.
Weiterlesen »
Family Star Collections: బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో.. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఎంత రావాలంటేFamily Star Day 10 Collections: గీతా గోవిందం తరువాత వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఈ హీరో సినిమా ఫ్యామిలీ స్టార్ సైతం డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది. మరి ఈ సినిమా పది రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూద్దాం..
Weiterlesen »
Article 370 OTT Streaming: నేటి నుంచే ప్రముఖ ఓటీటీలో ఆర్టికల్ 370 మూవీ స్ట్రీమింగ్..Article 370 OTT Streaming: ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈ తరహా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక మన దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది.
Weiterlesen »
Tillu Square OTT Streaming: ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన టిల్లు స్క్వేర్ మూవీ..Tillu Square OTT Streaming Date: ఈ యేడాది హనుమాన్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అందుకున్న సినిమా టిల్లు స్క్వేర్ . ఇప్పటికే థియేట్రికల్‌గా నడుస్తోన్న ఈ సినిమా ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
Weiterlesen »