Kavtiha: కల్వకుంట్ల కవితకు మళ్లీ నిరాశే! కానీ ఇక్కడే భారీ ట్విస్ట్‌.. ఏం జరిగిందంటే?

Kavitha Nachrichten

Kavtiha: కల్వకుంట్ల కవితకు మళ్లీ నిరాశే! కానీ ఇక్కడే భారీ ట్విస్ట్‌.. ఏం జరిగిందంటే?
K KavithaDelhi Liquor ScamDelhi Rouse Avenue Court
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Delhi Court Extends K Kavitha Remand: తిహార్‌ జైలులో ఉన్న తెలంగాణ నాయకురాలు కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. మరోసారి రిమాండ్‌ను కోర్టు పొడిగించడంతో తీవ్ర నిరాశ ఎదురైంది.

Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎలాంటి ఊరట లభించలేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమెకు మరోసారి రిమాండ్‌ పొడిగించారు. జూన్‌ 3వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్‌ ముగిసిన కవితకు మరోసారి ఆశాభంగం ఏర్పడింది. అయితే విచారణ సందర్భంగా కవితను ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్‌ హాజరుపరచడం విశేషం.

Graduate MLC Election: బ్లాక్‌ మెయిలర్‌ తీన్మార్ మల్లన్న వద్దు.. గోల్డ్‌ మెడలిస్ట్‌ రాకేశ్ రెడ్డిని గెలిపించండి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను హైదరాబాద్‌లో మార్చి 15వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది. మార్చి 16న ట్రయల్‌ కోర్టులో హాజరుపరిచారు. కవిత నేతృత్వంలో సౌత్‌ గ్రూపు రూ.100 కోట్లు ఆప్‌ కీలక నాయకులకు చేరాయనే ఆరోపణలపై ఈడీ విచారణ చేప్టింది. ఆమె నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొదటిసారి 10 రోజులు ఈడీ కస్టడీకి తీసుకుంది. అనంతరం మార్చి 26l జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించారు.ప్రస్తుతం తిహార్‌ జైలులో కవిత కస్టడీలో ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.5th Lok Sabha Polls

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

K Kavitha Delhi Liquor Scam Delhi Rouse Avenue Court Tihar Jail

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

TDP Candidates Change: ఎన్నికల వేళ టీడీపీ భారీ ట్విస్ట్‌.. రఘురామ కృష్ణంరాజుకు ఛాన్స్‌TDP Candidates Change: ఎన్నికల వేళ టీడీపీ భారీ ట్విస్ట్‌.. రఘురామ కృష్ణంరాజుకు ఛాన్స్‌TDP MLA Candidates Change CBN Gives B Forms For AP Elections: ఎన్నికల సమయంలో టీడీపీ అనూహ్యం నిర్ణయం తీసుకుంది. తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు అభ్యర్థులను మార్చివేశారు.
Weiterlesen »

RCB vs SRH Highlights: ఏం జరిగింది? సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌.. హైదరాబాద్‌ను బెంబేలెత్తించిన బెంగళూరుRCB vs SRH Highlights: ఏం జరిగింది? సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌.. హైదరాబాద్‌ను బెంబేలెత్తించిన బెంగళూరుIPL Live Bengaluru Breaks Sunrisers Success Journey RCB Won: రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతూ హాట్‌ ఫేవరేట్‌గా ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బెంగళూరు చేతిలో దారుణంగా ఓటమిపాలైంది.
Weiterlesen »

Aa Okkati Adakku Day 2 Collections: మళ్లీ కామెడీ సినిమాతో నరేష్.. కానీ నవ్వించలేకపోయారుగా..Aa Okkati Adakku Day 2 Collections: మళ్లీ కామెడీ సినిమాతో నరేష్.. కానీ నవ్వించలేకపోయారుగా..Aa Okkati Adakku movie collections : చాలాకాలం తర్వాత మళ్లీ రొమాంటిక్ కామెడీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు అల్లరి నరేష్. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది.
Weiterlesen »

K Kavitha Bail: కవితకు భారీ షాక్.. రెండు బెయిల్ పిటిషన్లు తిరస్కరణK Kavitha Bail: కవితకు భారీ షాక్.. రెండు బెయిల్ పిటిషన్లు తిరస్కరణK Kavitha Bail Petition Rejected By Delhi Rouse Avenue Court: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె కవితకు భారీ షాక్‌ తగిలింది. ఆమె బెయిల్‌ పిటిషన్లను బెయిల్‌కు నిరాకరించడంతోపాటు న్యాయస్థానం తిరస్కరించడం గమనార్హం.
Weiterlesen »

AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో ఎంత వర్షం కురిసిందంటే..? మండలాల వారీగా రిపోర్ట్ ఇదే..!AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో ఎంత వర్షం కురిసిందంటే..? మండలాల వారీగా రిపోర్ట్ ఇదే..!AP Rains Districtwise IMD Report: అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎండలతో అలమటించిన ప్రజలు భారీ వర్షంతో ఉపశమనం పొందారు. కానీ ఊహించని రీతిలో భారీ వర్షం కురవడంతో ఏపీలో విషాద సంఘటనలు.. పంట నష్టం చోటుచేసుకున్నాయి.
Weiterlesen »

AP DGP Rajendranath Reddy: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు..AP DGP Rajendranath Reddy: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు..AP DGP Rajendranath Reddy: ఎన్నికల సంఘం జగన్ సర్కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఏపీ డీజీపీని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించింది.
Weiterlesen »



Render Time: 2025-02-26 04:36:51