WaterMelon: ఉదయాన్నే పరగడుపున పుచ్చకాయ తింటే ఏంజరుగుతుందో తెలుసా..?

Water Melon Benefits Nachrichten

WaterMelon: ఉదయాన్నే పరగడుపున పుచ్చకాయ తింటే ఏంజరుగుతుందో తెలుసా..?
Summer SeasonWatermelonWatermeon Juice
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

WaterMelon Health Benefits: పుచ్చకాయలో ఆరోగ్యానికి మేలు చేసే బోలేడు కారకాలున్నాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజు ఉదయం పరగడుపున పుచ్చకాయ తినాలని కూడా సూచిస్తుంటారు.

సమ్మర్ లో ముఖ్యంగా పుచ్చకాయలు మార్కెట్లో ఎక్కువగా అమ్మకానికి వస్తుంటాయి. దీన్ని తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. పుచ్చకాయ జ్యూస్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో దాదాపు 95 శాతం వరకు నీటి కంటెంట్ ఉంటుందని చెబుతారు.పుచ్చకాయలను ఉదయం పరగడుపున తింటే అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది శరీరంలో ఇమ్యునిటీని పెంచుతుంది. జీవక్రియలను యాక్టివ్ చేస్తుంది. దీంతో రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉంటూ, మన పనులు మనం చేసుకుంటు ఉంటాం.మెయిన్ గా పుచ్చకాయలో విటమిన్ బి, సి, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.

మూత్రపిండాల పనితీరుపు కూడా మెరుగు పరుస్తుంది. చర్మ సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుంది.పుచ్చకాయలో విటమని ఏ ఉండం వల్ల కళ్లకు సంబంధించిన సమస్యలను కూడా దూరంచేస్తుందని నిపుణులు చెబుతుంటారు. వేసవిలో చాలా మంది మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. కొందరిలో రాత్రిపూట మూత్రం మంటగా వస్తుంది.ఇలాంటి సమస్యలున్న వారు పుచ్చకాయలను లేదా జ్యూస్ ను డైలీ తాగితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేయోచ్చు. పుచ్చకాయలను ముక్కలుగా చేసి కంటి మీద పెట్టుకుంటే మంచి ఉపశమనం దొరుకుతుంది.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Summer Season Watermelon Watermeon Juice :Life Style

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

हेल्थ ही नहीं, त्वचा और बालों के लिए भी फायदेमंद है अजवाइन, यहां जानें चमत्कारी फायदेहेल्थ ही नहीं, त्वचा और बालों के लिए भी फायदेमंद है अजवाइन, यहां जानें चमत्कारी फायदेCarom Seeds Benefits: अजवाइन खाने के फायदे.
Weiterlesen »

सेहतनामा- प्रकृति का दिया सबसे मीठा तोहफा है गन्ना: लिवर, किडनी की बीमारियों में लाभकारी, डायबिटीज है तो बन...सेहतनामा- प्रकृति का दिया सबसे मीठा तोहफा है गन्ना: लिवर, किडनी की बीमारियों में लाभकारी, डायबिटीज है तो बन...Sugarcane (Ganne) Health Benefits Explained; What are the health benefits of Sugarcane? And how does it help in Diabetes? गन्ने के रस में फेनलिक और फ्लेवोनॉयड जैसे पॉवरफुल एंटीऑक्सीडेंट भी होते हैं।
Weiterlesen »

सेहतनामा- रोज एक चम्मच सिरके से डायबिटीज, बीपी कंट्रोल: सुधरती दिल की सेहत, वजन कम करके आपको जवां भी बनातासेहतनामा- रोज एक चम्मच सिरके से डायबिटीज, बीपी कंट्रोल: सुधरती दिल की सेहत, वजन कम करके आपको जवां भी बनाताVinegar (Sirka) Health Benefits Explained; What are the health benefits of vinegar? And how does it help in weight loss? आयुर्वेद में तो हार्ट डिजीज, मेंटल इलनेस और कैंसर के इलाज के लिए आज भी सिरके का इस्तेमाल किया जाता है।
Weiterlesen »

Webdunia News - Apps on Google PlayWebdunia News - Apps on Google Playबधाई! वेबदुनिया और डॉयचेवेले की कॉन्टेस्ट 'Watch2Win' के 11 फरवरी 2022 के विनर्स हमने घोषित कर दिए हैं... आप भी जीत सकते हैं आकर्षक इनाम... आज ही Install करें Webdunia App Watch2Win Contest GiveAway DeutscheWelle Webdunia StayTuned DW_Hindi
Weiterlesen »

Webdunia News - Apps on Google PlayWebdunia News - Apps on Google Playवेबदुनिया और डॉयचेवेले एक बार फिर लाएं हैं Watch2Win Contest, जिसमें आपको मिल सकता है हर दिन शानदार इनाम जीतने का मौका! Contest GiveAway NewYear Jan2022 DeutscheWelle Webdunia StayTuned WinwithUs DWहिन्दी Watch2Win
Weiterlesen »

Orange Benefits: ठंड के मौसम में खाएंगे संतरे, तो शरीर को मिलेंगे ये 6 बेमिसाल फायदेOrange Benefits: ठंड के मौसम में खाएंगे संतरे, तो शरीर को मिलेंगे ये 6 बेमिसाल फायदेसंतरे को खाने से आपका मूड भी बेहतर होता है। यह मीठा और रस से भरा फल आपको ऊर्जा से भर सकता है। शोध में पाया गया कि संतरे खाने से आप कैंसर और दिल की बीमारियों जैसे रोगों से बच सकते हैं।
Weiterlesen »



Render Time: 2025-02-26 21:01:55